Telugu

కాలేజీ, ఔటింగ్‌లకు ఈ డ్రెస్సులు సూపర్ గా ఉంటాయి!

Telugu

ర్యాప్ డ్రెస్

ఇలాంటి డ్రెస్సులను కాలేజీ లేదా ఔటింగ్‌లకు ధరించవచ్చు. సింపుల్, స్టైలిష్ గా ఉంటాయి.

Telugu

రఫుల్ స్లీవ్ డ్రెస్

రఫుల్ స్లీవ్ డ్రెస్ చూడటానికి చాలా బాగుంటుంది. కంఫర్ట్ గా ఉంటుంది.

Telugu

స్ట్రిప్డ్ షర్ట్ డ్రెస్

షర్ట్ నమూనాతో ఉన్నఈ స్ట్రిప్డ్ డ్రెస్‌ను ప్రత్యేక సందర్భాల్లో ధరించవచ్చు. ఇలాంటి డ్రెస్‌తో షూస్ వేసుకుంటే చాలా బాగుంటుంది.

Telugu

డెనిమ్ స్కర్ట్‌తో షర్ట్

డెనిమ్ నీ లెంగ్త్ స్కర్ట్‌తో.. షర్ట్, హాఫ్ స్వెటర్ వేసుకుంటే సూపర్ గా కనిపిస్తారు.

Telugu

ఫ్లోరల్ షార్ట్స్

ఫ్లోరల్ షార్ట్స్ మీ అందాన్ని మరింత పెంచుతాయి. మీరు కోరుకుంటే ప్లెయిన్ ప్యాంట్ ధరించవచ్చు.

Telugu

బ్యాక్ నాట్ ఫ్లెయిర్ డ్రెస్

బ్యాక్ నాట్ ఫ్లెయిర్ డ్రెస్.. హాఫ్ స్లీవ్స్ తో చాలా ఫ్యాషన్‌గా కనిపిస్తుంది. ఇలాంటి డ్రెస్‌ను ఔటింగ్‌లతో పాటు కాలేజీకి కూడా ఎంచుకోవచ్చు.

కామెర్లు తగ్గాలంటే ఏం చేయాలి?

Kitchen Tips: ప్లాస్టిక్ బాక్సులను ఎప్పుడు మార్చాలో తెలుసా?

Fashion tips: ఈ రంగు చీర మీ అందాన్ని మరింత పెంచుతుంది!

విటమిన్ D లోపం వల్ల మహిళల్లో వచ్చే సమస్యలు ఇవే!