Telugu

బెస్ట్ కేరళ కాటన్ చీరలు.. వేసవిలో చల్లగా

Telugu

కాటన్ చీరలే బెస్ట్

స్కూల్ టీచర్లకు  కాటన్ చీరలు చాలా బాగుంటాయి. ముఖ్యంగా వీటిలో కేరళ కాటన్ చీరలు మరింత అందంగా ఉంటాయి. 

Image credits: Pinterest
Telugu

ప్లెయిన్ కాటన్ హ్యాండ్లూమ్ చీర

ఇలాంటి ప్లెయిన్ కాటన్ హ్యాండ్లూమ్ చీరలు ఎవర్ గ్రీన్ ఛాయిస్. ఇవి చాలా అందంగా, స్లీక్ లుక్‌తో వస్తాయి.

Image credits: social media
Telugu

క్లాసిక్ ఆఫ్ వైట్ బార్డర్ చీర

ఇది కేరళ కాటన్ చీరల్లో చాలా ఐకానిక్ డిజైన్. ఆఫ్ వైట్ లేదా క్రీమ్ కలర్ చీరపై కాంట్రాస్ట్ బార్డర్ చాలా ఎలిగెంట్‌గా ఉంటుంది. 

Image credits: amazon.in
Telugu

బ్లాక్ ప్రింట్ కాటన్ చీర డిజైన్

ఇండిగో కలర్‌తో ఉండే ఇలాంటి బ్లాక్ ప్రింట్ కాటన్ చీరలు కూడా మంచి ఎంపిక. 

Image credits: Instagram vrcreation_6
Telugu

డబుల్ షేడ్ లైనింగ్ కాటన్ చీర

ఇందులో బార్డర్ బదులు చీరలో సగభాగం వేరే రంగులో ఉంటుంది. డబుల్ షేడ్ లైనింగ్ కాటన్ చీరలు చిన్న ప్యాటర్న్స్ లేదా ట్రయాంగిల్ లైన్స్‌తో అందంగా కనిపిస్తాయి. 

Image credits: Pinterest
Telugu

హ్యాండ్‌క్రాఫ్ట్ ప్రింటెడ్ కేరళ కాటన్ చీర

మీరు కాస్త డిఫరెంట్ లుక్ కోరుకుంటే, హ్యాండ్‌క్రాఫ్ట్ ప్రింటెడ్ కేరళ కాటన్ చీరను ఎంచుకోండి. ఇది  మోడరన్ ప్రొఫెషనల్ లుక్‌ను ఇస్తుంది.

Image credits: Instagram
Telugu

పాస్టెల్ బార్డర్ కేరళ చీర

మీకు కొంచెం సాఫ్ట్, మోడరన్ టచ్ కావాలంటే.. పాస్టెల్ పింక్, మింట్ గ్రీన్, బ్లూ బార్డర్ ఉన్న చీరలను ఎంచుకోండి.

Image credits: instagram- jankistudio_
Telugu

ఫ్లోరల్ ప్రింట్ కాటన్ చీర

లైట్ ఫ్లోరల్ ప్రింట్ ఉన్న బార్డర్ చీరకు ఫెమినైన్, సాఫ్ట్ లుక్‌ను ఇస్తుంది. రోజూ కట్టుకున్నా ఇది చాలా స్టైలిష్‌గా అనిపిస్తుంది.

Image credits: Instagram
Telugu

ప్లెయిన్ బార్డర్ లేస్ వర్క్ కాటన్ చీర

ఈ డిజైన్‌లో బార్డర్‌పై సన్నని లేస్ లేదా పామ్-పామ్ లేస్ ఉంటుంది. ఈ ప్లెయిన్ బార్డర్ లేస్ వర్క్ చీర చాలా నీట్, ఫార్మల్ లుక్‌ను ఇస్తుంది. 

Image credits: pinterest

Meenakari Studs: మీనాకారీ స్టడ్స్.. మీ చెవులకు అదిరిపోయే మెరుపు

Vidura Niti: భార్యకు భర్త అబద్ధం చెబితే ఏమౌతుంది?

Rice Water: బియ్యం కడిగిన నీళ్లు ఇలా ముఖానికి రాస్తే.. రెట్టింపు అందం

Gold Mangalsutra: షార్ట్ నల్లపూసలు.. రూ.30,000లోపు ధరలో