Telugu

షార్ట్ కాసులపేరు డిజైన్లు.. చూస్తే మతిపోతుంది

Telugu

ట్రెండీ కాయిన్ నెక్లెస్

పూర్వం నుంచి కాసులపేరు మన బంగారు ఆభరణాలలో భాగమైపోయింది. పొడవుగా ఉండే కాసులపేరుకు బదులు ఇలా పొట్టి కాసులపేరు తీసుకోవచ్చు. 

Image credits: pinterest
Telugu

నల్లపూసల కాసుల పేరు

పెళ్లయిన మహిళలు ఇలాంటి నలుపు  కాయిన్ నెక్లెస్‌లను వేసుకుంటే కళగా ఉంటుంది. ఈ నెక్లెస్‌ను చీరలతో స్టైల్ చేస్తే చాలా బాగుంటుంది.

Image credits: pinterest
Telugu

ట్రెడిషనల్ కాయిన్ నెక్లెస్

ట్రెడిషనల్ కాసుల నెక్లెస్‌ ఇది.  ఇందులో రెండు వరుసలలో కాసులతో పాటు ముదురు గులాబీ రంగు కుందన్‌లు కూడా ఉంటాయి. చూడటానికి చాలా అందంగా కనిపిస్తాయి.

Image credits: pinterest
Telugu

గోల్డెన్ ముత్యాల కాయిన్ నెక్లెస్

గోల్డెన్ ముత్యాలు ఉన్న కాసుల నెక్లెస్‌ ఇది. పార్టీలకు లేదా దగ్గరి బంధువుల పెళ్లిళ్లకు ధరించవచ్చు. 

Image credits: pinterest
Telugu

కాలర్ కాయిన్ నెక్లెస్

కాలర్ నెక్  కాయిన్ నెక్లెస్‌లు నేటితరం అమ్మాయిలకు బాగా నప్పుతాయి.  స్నేహితురాలి పెళ్లికి వీటిని ధరించవచ్చు.

Image credits: pinterest
Telugu

లేయర్డ్ కాయిన్ నెక్లెస్

కాసులపేరులో ఇదో డిజైన్. లేయర్డ్ కాయిన్ నెక్లెస్ Gen Z అమ్మాయిలకు ఫేవరెట్‌.  ఈ నెక్లెస్ సింపుల్‌గా ఉన్నా చాలా క్లాసీ లుక్‌ను ఇస్తుంది.

Image credits: pinterest
Telugu

చిన్న కాయిన్ నెక్లెస్

చిన్న కాయిన్స్ ఉన్న నెక్లెస్ ఇది.  అన్ని వయసుల మహిళలు ధరించడానికి ఇష్టపడతారు. దీన్ని క్యాజువల్‌గా కూడా ధరించవచ్చు.

Image credits: pinterest

Gold Earrings: 14 క్యారెట్లతో అదిరిపోయే ట్రెండీ వెస్ట్రన్ చెవిపోగులు

Silver Jewelry: తల నుంచి పాదాల దాకా జిగేలుమనే ట్రెండీ సిల్వర్ నగలు

Silver Jewelry: ఈసారి పెళ్లిళ్లలో ఇలాంటి వెండి నగలతో మెరిసిపోండి

Maha Lakshmi mangalsutra: లక్ష్మీదేవి లాకెట్ తో అదిరిపోయే మంగళసూత్రాలు