మహిళలు గర్భాశయ క్యాన్సర్‌ను గుర్తించేందుకు ఈ పరీక్ష సహాయపడుతుంది. దీన్ని 21 ఏళ్ల నుంచి 65 ఏళ్ల వయస్సు వరకు ప్రతి మూడేళ్లకోసారి చేయించుకోవాలి.
Image credits: Getty
Telugu
రొమ్ము క్యాన్సర్ స్క్రీనింగ్
మహిళల్లో రొమ్ము క్యాన్సర్ ఎక్కువ వస్తోంది. నెలకు ఒకసారి స్వీయ రొమ్ము పరీక్ష చేసుకోవాలి. ఏవైనా గడ్డలు లేదా మార్పులు కనిపిస్తే వైద్యుడికి చెప్పాలి.
Image credits: Getty
Telugu
థైరాయిడ్ పరీక్ష
థైరాయిడ్ అనేది శరీరం జీవక్రియను నియంత్రించే గ్రంథి. మహిళల్లో థైరాయిడ్ సమస్య ఎక్కువవుతుంది. థైరాయిడ్ పరీక్ష థైరాయిడ్ హార్మోన్ స్థాయిలను తనిఖీ చేస్తుంది.
Image credits: Twitter
Telugu
రక్తంలో చక్కెర పరీక్ష
మధుమేహం ఆడవారిలో పెరుగుతుంది. ఇది ఒక తీవ్రమైన వ్యాధి. 45 ఏళ్ల వయస్సు నుంచి ప్రతి మూడేళ్లకోసారి రక్తంలో చక్కెర పరీక్షలు చేయించుకోవాలి.
Image credits: Getty
Telugu
రక్తపోటు పరీక్ష
అధిక రక్తపోటు వల్ల గుండె జబ్బులు, స్ట్రోక్, కిడ్నీ వ్యాధులు వచ్చే అవకాశాన్ని ఉంది. 18 ఏళ్ల వయస్సు నుంచి ఏటా రక్తపోటు పరీక్షలు చేయించుకోవాలి.
Image credits: Pixabay
Telugu
విటమిన్ బి12 పరీక్ష
మహిళల్లో విటమిన్ బి12 లోపం ఎక్కువగా కనిపిస్తుంది. ఇది తీవ్రమైన సమస్యలకు దారితీస్తుంది. నాడీ వ్యవస్థ, ఎముకల ఆరోగ్యానికి విటమిన్ బి12 చాలా అవసరం.
Image credits: Getty
Telugu
లక్షణాలు కనిపిస్తే
విపరీతంగా నీరసం, అలసట, నిద్రమత్తు వంటి లక్షణాలు కనిపిస్తే తేలికగా తీసుకోకండి. వెంటనే కొన్ని పరీక్షలు చేయించుకోవాలి.