వెండి బ్రేస్‌లెట్లు బాగా పాపులర్ అయ్యాయి. ఇవి గాజుల్లాంటి రిచ్, ఎలిగెంట్ లుక్‌ను ఇస్తాయి.
ఇలాంటి బో స్టైల్ సిల్వర్ బ్రేస్‌లెట్‌ను పెట్టకుంటే చాలా రిచ్ లుక్ వస్తుంది. ఈ డిజైన్ మీ జ్యువెలరీ కలెక్షన్‌లో తప్పకుండా ఉండాల్సిందే.
రాళ్లు పొదిగిన వెండి బ్రేస్‌లెట్లు బాగా ట్రెండవుతున్నాయి. వీటిపై ఉండే సూక్ష్మమైన డిజైన్ ప్రత్యేకమైన అందాన్ని ఇస్తుంది.
ఇది డబుల్ లేయర్ సిల్వర్ బ్రేస్‌లెట్. యువతులు, కాలేజీకి వెళ్లే అమ్మాయిలకు చాలా అందంగా కనిపిస్తుంది.
అందమైన వెండి పూల బ్రేస్‌లెట్ ఇది. వీటిపై ఉండే చిన్న చిన్న పూల డిజైన్లు చేతులకు మృదువైన, ఫెమినిన్ లుక్ ఇస్తాయి.
కొంచెం గ్లామరస్ లుక్ కావాలనుకుంటే రాళ్లు పొదిగిన ఇలాంటి సిల్వర్ బ్రేస్‌లెట్లను ఎంచుకోవచ్చు.
కడియంలా ఉండే వెండి బ్రేస్‌లెట్లు ఇవి. వీటి వెడల్పాటి డిజైన్ చేతులకు నిండుగా, రాయల్ లుక్ ఇస్తుంది.
Sugar Scrub: ఈ ఒక్క స్క్రబ్ చాలు..ట్యాన్ పోయి మీ చర్మం మెరిసిపోతుంది
Night Diet Tips: బరువు తగ్గాలంటే రాత్రి తినాల్సిన బెస్ట్ ఫుడ్స్ ఇవే!
Coin Mangalsutra:కాసు మంగళసూత్రాలు..తక్కువ బంగారంతో అదిరిపోయే డిజైన్లు
Olive Oil: ఆలివ్ ఆయిల్ తో ఇన్ని లాభాలా? తెలిస్తే వదిలిపెట్టరు!