Lifestyle

ఈ షాంపూ పెడితే జుట్టు ఊడిపోదు

Image credits: Freepik

లేబుల్ చదవాలి

మీరు ఏ షాంపూను కొన్నా వాటి లేబుల్ ఖచ్చితంగా చూడాలి. షాంపూను తయారుచేయడానికి ఉపయోగించే పదార్థాలు మీ జుట్టుపై చెడు ప్రభావాన్ని చూపుతాయి.దీంతో జుట్టు ఊడిపోతుంది. 

Image credits: Freepik

తేలికపాటి షాంపూ

మీరు వాడే షాంపూ సహజమైందిగా ఉండాలి. అలాగే pH-సమతుల్య పదార్థాలతో తయారైంది ఉండాలి. అప్పుడే మీ జుట్టు హెల్తీగా ఉంటుంది. 

Image credits: Freepik

రసాయనాలు వద్దు

మీరు వాడే షాంపూలో కెమికల్స్ ఉండకుండా ఉండాలి. కెమికల్స్ కేవలం మీ జుట్టునే కాదు మీ చర్మాన్ని కూడా దెబ్బతీస్తాయి. 

Image credits: Freepik

తేమను కోల్పోవద్దు

మీరు ఎప్పుడూ కూడా  తేలికపాటి, తేమను అందించే షాంపూను, కండీషనర్‌ను వాడండి. జుట్టు డ్రైగా ఉంటే వెంట్రుకల చివర్లు చిట్లిపోతాయి. 

Image credits: Pinterest

షాంపూ ఎక్కువగా వాడొద్దు

ఎప్పుడైనా సరే జుట్టుకు షాంపూను ఎక్కువగా పెట్టకూడదు.ఎందుకంటే ఇది మీ చర్మం, జుట్టులోని సహజ నూనెలను తొలగిస్తుంది. దీంతో జుట్టు పొడిబారుతుంది. రాలుగుతుంది. నెత్తి దురద పెడుతుంది. 

Image credits: Freepik
Find Next One