Telugu

మెడ నిండుగా హెవీ బంగారు నెక్లెస్ డిజైన్లు

Telugu

చెవిపోగులతో నెక్లెస్

చెవిపోగులతో కలిపి వచ్చే నెక్లెస్ సెట్ ఇది. మూడు నుంచి నాలుగు తులాల బంగారంతో ఈ నెక్లెస్ తయారవుతుంది.

Image credits: Unnati Jewellers
Telugu

మెడ నిండుగా నెక్లెస్

మెడ నిండుగా ఉండాలంటే ఈ నెక్లెస్ వేసుకుంటే సరిపోతుంది. చీరపై ఈ నెక్లెస్ లు అందంగా ఉంటాయి.

Image credits: Silvermerc Designs
Telugu

ట్రెడిషనల్ నెక్లెస్

ట్రెడిషనల్ నెక్లెస్ ఇది. నాలుగు తులాలతో ఇది తయారవుతుంది. పెళ్లికూతుళ్లకు ఇది బాగా నప్పుతాయి.

Image credits: Peya
Telugu

కాయిన్ నెక్లెస్

కాయిన్ నెక్లెస్ డిజైన్ ఇది. దీనికి జతగా చెవిపోగులు వస్తాయి. ఎంతో అందమైన నెక్లెస్ ఇది.

Image credits: Indiamart
Telugu

లక్ష్మీదేవి నెక్లెస్

లక్ష్మీదేవి రూపుతో వచ్చే అందమైన నెక్లెస్ ఇది. సంప్రదాయకరంగా కనిపిస్తుంది.

Image credits: Sasitrends
Telugu

బంగారు నెక్లెస్

ఎలాంటి రాళ్లు పొదగకుండా వచ్చిన బంగారు నెక్లెస్ ఇది. పూర్తి బంగారంతో వచ్చే నెక్లెస్.

Image credits: Tilottama Bengal Handloom
Telugu

వేలాడే పూసలతో

వేలాడే పూసలతో వచ్చే బంగారు నెక్లెస్. ఇది ఎవరికైనా ఇట్టే నచ్చేస్తుంది.

Image credits: Simha Jewellers

Blouse Sleeves Designs: ఇలాంటి బ్లౌజు డిజైన్లు చీరకే అందాన్ని తెస్తాయి

Weight Loss Drink: బాడీలో కొవ్వును ఇట్టే తగ్గించే మ్యాజిక్ డ్రింక్

Stone Earrings: తక్కువ బరువుతో వచ్చే రాళ్ల చెవిపోగులు

Chand Bali Earrings: 5 గ్రాముల్లో చాంద్ బాలీ ఇయర్ రింగ్స్ .. చూసేయండి