Lifestyle

పెరుగు

పెరుగులో ఎన్నో ఔషదగుణాలుంటాయి. ఇది మీ శరీరాన్ని చల్లబరుస్తుంది. అలాగే పొట్టను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇది మీ ఇమ్యూనిటీ పవర్ ను కూడా పెంచుతుంది.
 

Image credits: Getty

కొబ్బరి నీరు

కొబ్బరి నీరు మీరు జ్వరం నుంచి త్వరగా కోలుకోవడానికి కూడా సహాయపడుతుంది. కొబ్బరి నీళ్లను తాగడం వల్ల శరీరం హైడ్రేట్ గా ఉంటుంది. అలసట తగ్గుతుంది. 
 

Image credits: Getty

అరటిపండ్లు

అరటిపండ్లు తక్షణ ఎనర్జీని కలిగిస్తాయి. ఇది జీర్ణక్రియ సులభతరం కావడానికి, అలసటను తగ్గించడానికి సహాయపడుతుంది. 
 

Image credits: Getty

దానిమ్మ

జ్వరం వల్ల కలిగే అలసటను పోగొట్టుకోవడానికి మీరు దానిమ్మ పండ్లను తినొచ్చు. దానిమ్మ మీ రోగనిరోధక శక్తిని కూడా పెంచడానికి సహాయపడుతుంది. 
 

Image credits: Getty

అల్లం టీ

అల్లం టీ మీ  ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది జ్వరం వల్ల కలిగే అలసటను సహాయపడుతుంది. మీ ఇమ్యూనిటీ పవర్ ను పెంచుతుంది. 
 

Image credits: Getty

వెజిటేబుల్ సూప్

జ్వరం తగ్గిన తర్వాత మీరు ఆరోగ్యంగా ఉండాలంటే  వెజిటేబుల్ సూప్ ను ఖచ్చితంగా తాగండి. వీటిలో ఉండే వివిధ రకాల విటమిన్లు, పోషకాలు మీరు త్వరగా కోలుకోవడానికి సహాయపడతాయి. 
 

Image credits: Getty

కరివేపాకు

యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండే కరివేపాకు కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. జ్వరం వచ్చిన తర్వాత కోలుకోవడానికి మీకు ఆ ఆహారాలు ఎంతగానో సహాయపడతాయి. 

Image credits: Getty
Find Next One