నువ్వులు గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో కీలకంగా పనిచేస్తాయి. నువ్వులు కొలెస్ట్రాల్ తగ్గించి గుండెకు బలం అందిస్తాయి.
నువ్వులలో కాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్ అధికంగా ఉంటాయి. కాబట్టి నువ్వులను తినడం వల్ల ఎముకలు బలంగా, ఆరోగ్యంగా ఉంటాయి.
నువ్వులలో ఫైబర్ అధికంగా ఉంటుంది. కాబట్టి నువ్వులు జీర్ణక్రియను మెరుగుపర్చడంతో పాటు మలబద్ధకాన్ని తగ్గిస్తాయి.
నువ్వులు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో కీలకపాత్ర పోషిస్తాయి.
నువ్వులు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఎందుకంటే నువ్వులలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు ఉంటాయి.
నువ్వులు బరువు తగ్గాలనుకునే వారికి మంచి ఎంపిక. ప్రోటీన్, ఫైబర్ ఉండటం వల్ల నువ్వులు ఆకలి తగ్గించి బరువు తగ్గడానికి సహాయపడతాయి.
నువ్వుల్లో ఉండే ఈ అనేక రకాల పోషకాల కారణంగా చర్మం సంరక్షణలో కీలక పాత్ర పోషిస్తాయి.
పాదాలు.. మీ ఆరోగ్యం ఎలా ఉందో చెప్తాయి.?
చాక్లెట్ డే: తీయతీయని కోట్స్ తో లవర్ ని ముగ్గులోకి దింపండిలా!
డేంజర్ బెల్స్.. శరీరంలో ఈ సంకేతాలుంటే మధుమేహమే!
మీ జుట్టు ఒత్తుగా, బలంగా ఉండాలంటే ఇలా చేయండి