Health
పాదాలు ఉబ్బినట్లు కనిపిస్తే గుండె జబ్బు, కాలేయ సంబంధిత సమస్యలు, మూత్రపిండల సమస్యలతో బాధపడుతున్నట్లు అర్థం చేసుకోవాలి.
పాదాలు ఉబ్బినట్లు కనిపిస్తే గుండె జబ్బు, కాలేయ సంబంధిత సమస్యలు, మూత్రపిండల సమస్యలతో బాధపడుతున్నట్లు అర్థం చేసుకోవాలి.
పాదాలు ఎక్కువగా పగిళితే శరీరంలో డీహైడ్రేషన్‌కు గురైనట్లు అర్థం చేసుకోవాలి. అలాగే విటమిన్ ఏ, ఈ, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ తగ్గినా ఈ లక్షణాలు కనిపిస్తాయి.
పాదాలలో తిమ్మిరిగా ఉన్నా, మొద్దుబారినట్లు కనిపించిన శరీంలో విటమిన్ బీ12, మెగ్నీషియం లోపంతో బాధపడుతున్నట్లు అర్థం చేసుకోవాలని నిపుణులు అంటున్నారు.
పాదాలు చల్లగా అనిపిస్తున్నట్లు అనిపిస్తే శరీరంలో రక్త హీనత ఉన్నట్లు అర్థం చేసుకోవాలి. అలాగే ఫోలిక్ యాసిడ్, విటమిన్ బీ12 లోపం ఉన్నట్లే.
పాదాల్లో దురదగా ఉంటే హైపోథైరాయిడిజంతో బాధపడుతున్నట్లు అర్థం చేసుకోవాలి. దీర్ఘకాలంగా ఈ సమస్య ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి.
పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.