చాక్లెట్ డే 2025: శుభాకాంక్షలు, కోట్స్, చిత్రాలు

Lifestyle

చాక్లెట్ డే 2025: శుభాకాంక్షలు, కోట్స్, చిత్రాలు

<p>చాక్లెట్ తో తీయని అనుభూతి, తీయని సాంగత్యం.  నువ్వు, నేను కలిసినా అలాంటి తీయని అనుబంధం మొదలవుతుంది. హ్యాపీ చాక్లెట్ డే!</p>

ప్రేమికుల వారం 2025

చాక్లెట్ తో తీయని అనుభూతి, తీయని సాంగత్యం.  నువ్వు, నేను కలిసినా అలాంటి తీయని అనుబంధం మొదలవుతుంది. హ్యాపీ చాక్లెట్ డే!

<p>ఏదైనా తీపి తినేద్దాం, ఏదైనా మంచి చేద్దాం, మన ప్రేమ అపారంగా ఉండనిద్దాం. ఎందుకంటే నేడు చాక్లెట్ డే. ప్రతిక్షణం ఈ రోజును తీపిమయం చేద్దాం. </p>

చాక్లెట్ డే

ఏదైనా తీపి తినేద్దాం, ఏదైనా మంచి చేద్దాం, మన ప్రేమ అపారంగా ఉండనిద్దాం. ఎందుకంటే నేడు చాక్లెట్ డే. ప్రతిక్షణం ఈ రోజును తీపిమయం చేద్దాం. 

<p>చాక్లెట్ లా నీ మనసు సున్నితం. నువ్వు అందులో డ్రై ఫ్రూట్స్ లా స్పెషల్, హ్యాపీ చాక్లెట్ డే నా ప్రియా!</p>

చాక్లెట్ డే 2025

చాక్లెట్ లా నీ మనసు సున్నితం. నువ్వు అందులో డ్రై ఫ్రూట్స్ లా స్పెషల్, హ్యాపీ చాక్లెట్ డే నా ప్రియా!

హ్యాపీ చాక్లెట్ డే

దూరమైనా, దగ్గరైనా మన మనసులు కలిసే ఉంటాయి. ఈ కలకాలం నిలిచి ఉంటుందని మాట ఇవ్వు. అప్పుడిక మన జీవితంలో రోజూ తీయదనమే. 

చాక్లెట్ డే శుభాకాంక్షలు

ఈ మధురమైన రోజున నా నుండి నా తీయని స్నేహితుడికి ఒక తీపి చాక్లెట్... హ్యాపీ చాక్లెట్ డే

చాక్లెట్ డే కోట్స్

నీ జ్ఞాపకాలు చాక్లెట్ లా తియ్యగా ఉంటాయి, ప్రతిక్షణం నిన్ను తినాలనిపిస్తుంది.

చాక్లెట్ డే షాయరి

ప్రేమ పండుగ వచ్చింది, ప్రతి ఆనందాన్ని తీసుకొచ్చింది, కలిసి జరుపుకుందాం, ఏ రంగు మసకబారనివ్వకండి, కానీ ముందు ఏదో తీపి తినేద్దాం.

చాక్లెట్ డే సందేశం

నీ ప్రేమ తీపి ఈ చాక్లెట్ కంటే తియ్యగా ఉంటుంది, నువ్వు లేని జీవితం అసంపూర్ణం. హ్యాపీ చాక్లెట్ డే!

ప్రేయసికి చాక్లెట్ డే సందేశం

ప్రతి సంబంధంలోనూ నమ్మకం ఉంచుకోండి, నాలుక మీద ఎప్పుడూ తీపి ఉంచుకోండి, ఇదే జీవితం గడిపే విధానం, మనం బాధపడొద్దు, ఇతరులను బాధ పెట్టొద్దు.

డేంజర్ బెల్స్.. శరీరంలో ఈ సంకేతాలుంటే మధుమేహమే!

మీ జుట్టు ఒత్తుగా, బలంగా ఉండాలంటే ఇలా చేయండి

Heart-healthy foods: మీకు గుండెకు బలాన్ని ఇచ్చే ఫుడ్స్ ఇవి !

బీట్‌రూట్: మీరు ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే