Telugu

మూడు లేయర్లలో వచ్చే డిజైనర్ వెండి పట్టీలు

Telugu

నెమలి డిజైన్ పట్టీలు

నెమలి డిజైన్ తో మూడు లేయర్లలో వచ్చే వెండి పట్టీలు ఇవి. మీనాకారి నెమలి డిజైన్ ఎంతో మంచి లుక్ ఇస్తుంది.

Image credits: pinterest
Telugu

ముత్యాల హ్యాంగింగ్స్ వెండి పట్టీలు

మూడు వరుసల చైన్‌తో వచ్చే వేలాడుతున్న ముత్యాలతో అందంగా కనిపిస్తున్న లేయర్ పట్టీలు.

Image credits: pinterest
Telugu

బాల్ డిజైన్ స్టోన్ వర్క్ పట్టీలు

ట్రిపుల్ లేయర్ పట్టీలలో ఇవి స్టోన్ వర్క్ తో వచ్చే పట్టీలు పాదాలకు మంచి అందాన్ని ఇస్తుంది.

Image credits: pinterest
Telugu

వేలాడే ముత్యాల పట్టీలు

ట్రిపుల్ లేయర్ పట్టీలకు వేలాడే మువ్వలు, పూసలు ఉన్న వెంటి పట్టీలు. ఈ డిజైన్ ఎవరికైనా నచ్చుతుంది.

Image credits: pinterest
Telugu

పర్పుల్ ఫ్లోరల్ వెండి పట్టీలు

ఫ్లోరల్ డిజైన్ తో వచ్చే పట్టీలు 40 నుంచి 50 గ్రాముల వెండిలో లభిస్తాయి.  ఇలాంటి పట్టీలు పెట్టకుంటే ట్రెండీగా కనిపిస్తారు.

Image credits: pinterest
Telugu

పింక్ ఫ్లోరల్ పట్టీలు

పింక్ పువ్వుల డిజైన్ పట్టీలలో రాళ్ల అందం ఎంతో బాగుంటుంది. దీనికి తోడు బాల్ డిజైన్ దీనికి రాయల్ లుక్ ఇస్తోంది.

Image credits: pinterest
Telugu

అతి తక్కువ ధరలో పట్టీలు

సన్నని చైనులతో వచ్చే మూడు లేయర్ల పట్టీలు తక్కువ ధరకే లభిస్తాయి.

Image credits: Smith Jewels

Bichiya Designs: నేటితరం అమ్మాయిల కోసం డిజైన్ చేసిన మోడ్రన్ మెట్టెలు

Mangalsutra Designs: శ్రావణ మాసంలో ఇలాంటి మంగళసూత్రంతో మెరిసిపోండి..!

Elephant bangle:చేతులకు నిండుగా ఎలిఫెంట్ గాజులు ఒక్కటి వేసుకున్నా చాలు

Home Remedies: ముఖంపై మొండి మచ్చలు, తలలో చుండ్రు పోగొట్టే రామబాణం