పవిత్రమైన శ్రావణ మాసంలో ట్రెడిషనల్ గా కనిపించాలి అంటే.. ఇలాంటి కాసు లాకెట్ ఉన్న మంగళసూత్రం ధరించాల్సిందే. ఇవి చీరల మీదకు చాలా అందంగా ఉంటాయి.
Image credits: Instagram
Telugu
ఎరుపు, నలుపు పూసల మంగళసూత్రం..
ఎరుపు పూసల మంగళసూత్రాలు ఎరుపు, నలుపు పూసలతో అలంకరించి ఉంటాయి. ఇలాంటివి చూడటానికి చాలా అందంగా ఉంటాయి. ఈ ట్రెడిషనల్ డిజైన్లు పెద్ద, చిన్న పెండెంట్లతో సులభంగా దొరుకుతాయి.
Image credits: gemini ai
Telugu
ధోల్నా మంగళసూత్రం
గోల్డ్ పెండెంట్ డిజైన్‌తో ఉండే ఈ మంగళసూత్రాలను బీహార్‌లో మహిళలు ఎక్కువగా ధరిస్తారు. శ్రావణ మాసంలో కొత్త చీర, బంగారు పూసల మంగళసూత్రంతో మెరిసిపోండి.
Image credits: pinterest
Telugu
పొడవాటి మంగళసూత్రం..
పొడవాటి నల్లపూసల గొలుసుకు అందమైన లాకెట్ జత చేస్తే చాలు. మధ్య మధ్యలో బంగారు పూసలు కూడా ఉన్నాయి. వీటి కారణంగా.. మీ నల్లపూసలు మరింత అందంగా కనిపిస్తాయి. చీరలమీదకు చాలా బాగుంటాయి.
Image credits: PINTEREST
Telugu
దేవుడి లాకెట్ తో మంగళసూత్రం..
దేవుడి లాకెట్ తో ఉన్న మంగళసూత్రంలో కేవలం నల్ల పూసలు, చైన్ డిజైన్ మాత్రమే దీనికి ప్రత్యేకతను ఇస్తాయి. పూజల సమయంలో ఇలాంటి మంగళసూత్రాలను ధరించండి.
Image credits: gemini ai
Telugu
చైన్ మంగళసూత్రం డిజైన్
కాయిన్ పెండెంట్ తో పాటు పూసలు, చైన్ డిజైన్ పాతవే అయినా.. ప్రత్యేక సందర్భాలలో వీటిని ధరించి మీరు అందంగా ముస్తాబవ్వొచ్చు.