Telugu

డైలీ ఈ ఒక్క డ్రింక్ తాగితే చాలు.. ఎన్నో సమస్యలు దూరం!

Telugu

పరగడుపున మెంతుల నీళ్లు

మెంతుల్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఒక టీస్పూన్ మెంతులను రాత్రంతా నీటిలో నానబెట్టి, ఉదయాన్నే పరగడుపున ఆ నీటిని తాగితే ఎన్నో వ్యాధులు దూరమవుతాయి.

Image credits: Getty
Telugu

షుగర్ లెవల్స్ కంట్రోల్

మెంతుల నీటిని రోజూ తాగడం వల్ల డయాబెటిస్, హైపోగ్లైసీమియా ఉన్నవారిలో రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.
Image credits: our own
Telugu

చెడు కొలెస్ట్రాల్‌ దూరం

రోజూవారీ ఆహారంలో మెంతులను చేర్చుకోవడం లేదా మెంతుల నీటిని తాగడం వల్ల శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది.

Image credits: Getty
Telugu

ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ

మెంతుల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని బలోపేతం చేసి, ఇన్ఫెక్షన్ల నుంచి శరీరాన్ని కాపాడతాయి.
Image credits: Getty
Telugu

ఈ సమస్యలకు చెక్

రోజూ మెంతుల నీళ్లు తాగితే జీర్ణ సంబంధిత సమస్యలు దూరమవుతాయి. దీనిలో ఉండే ఫైబర్ అజీర్తి, మలబద్ధకం, గ్యాస్ వంటి సమస్యలను దూరం చేస్తుంది.

Image credits: Getty
Telugu

జుట్టు పెరుగుదల

మెంతులు జుట్టు పెరుగుదలకు సహజమైన ఔషధంలా పనిచేస్తాయి. ఇవి కుదుళ్లను బలపరిచి, రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి.

Image credits: Getty
Telugu

చర్మ సమస్యలు దూరం

మెంతుల నీళ్లు చర్మానికి ఎంతో మేలు చేస్తాయి. మొటిమలు, నల్ల మచ్చలను తొలగించడంలో సహాయపడతాయి.

Image credits: Getty

Ear Cuff: డైమండ్ లుక్ ఇచ్చే ఇయర్ కఫ్స్ , ధర ఎంతంటే..!

Kids Health: పిల్లలకు పాలు, బనానా కలిపిస్తే 30 రోజుల్లో జరిగిదే ఇదే..

Fridge Cleaning: ఫ్రిజ్ ను ఇలా క్లీనింగ్ చేస్తే మళ్లీ మళ్లీ పాడవ్వదు

Mangalsutram: బంగారంలా మెరిసే జెరాకీ మంగళసూత్రాల డిజైన్స్