హస్లీ నెక్లెస్ చాలా ప్రత్యేకంగా ఉంటుంది. మెడకు కడియంలా పట్టి ఉంటుంది.దీని గుండ్రటి డిజైన్ మెడ అందాన్ని (నెక్‌లైన్‌ను) ప్రత్యేకంగా హైలైట్ చేస్తుంది.
ఈ హాఫ్ సాలిడ్, హాఫ్ థ్రెడ్ ప్యాటర్న్ హస్లీ నెక్లెస్ చాలా ట్రెండీగా ఉంటుంది. ఇందులో సగం వరకు సాలిడ్ సర్కిల్‌పై చక్కని నగిషీ ఉంటుంది.
చాలా సింపుల్ గా ఉండే హస్లీ నెక్లెస్ ఇది. ఇందులో పలుచని బంగారు వైర్‌తో గుండ్రటి సర్కిల్ చేసి, మధ్యలో చిన్న పక్షి డిజైన్‌తో బ్రోచ్ ఉంటుంది.
ఫ్లోరల్ డిజైన్ ఉన్న హస్లీ నెక్లెస్‌లు కూడా అమ్మాయిలకు బాగా నచ్చుతాయి. వీటి సర్కిల్ మధ్యలో మీనాకారీ వర్క్‌తో అందమైన తామర పువ్వు డిజైన్ ఉంటుంది.
ఫ్రంట్ అడ్జస్టబుల్ హస్లీ నెక్లెస్ ఇది. ఫ్రంట్ లాక్ డిజైన్‌తో పాటు మీనాకారీ, కుందన్ వర్క్ డీటెయిలింగ్ ఉంటుంది.
మీకు పార్టీ వేర్ కు చక్కగా ఈ నెక్లెస్ సెట్ అవుతుంది. ఇందులో సాలిడ్ గోల్డ్ రింగ్ కింద కుందన్‌లు, గోల్డెన్ రింగ్స్ వేలాడుతూ ఉంటాయి.
మీనాకారీ వర్క్ త ఉన్న హస్లీ నెక్లెస్‌ను ఏ డ్రెస్ మీదైనా అందంగా ఉంటుంది. అందుకే కాంట్రాస్ట్ డ్రెస్సులతో ఇది చాలా బాగుంటుంది.
Coconut Water: రోజూ కొబ్బరి నీళ్లు తాగితే ఈ సమస్య నుంచి బయటపడొచ్చు
Mangalsutra: సింపుల్, ట్రెండీ మంగళసూత్రాలు, డైలీవేర్ కి బెస్ట్ ఆప్షన్
Hair Breakage: ఇలా ఒకసారి ట్రై చేయండి.. హెయిల్ ఫాల్ తగ్గి సిల్కీ జట్టు మీ సొంతమవుతుంది
Orange Sarees:ఈ రంగు చీర కడితే ఎంతమందిలో ఉన్నా మీరే స్పెషల్ అట్రాక్షన్