Telugu

Mangalsutra: సింపుల్, ట్రెండీ మంగళసూత్రాలు, డైలీవేర్ కి బెస్ట్ ఆప్షన్

Telugu

బ్లాక్ మోతీ మంగళసూత్రం..

హెవీ మంగళసూత్రం వేసుకోవడం ఇష్టం లేనివారు.. ఈ బ్లాక్ మోతీ నల్లపూసలు మంచి ఆప్షన్.  ఇవి డైలీవేర్ కి చాలా బాగుంటాయి.  ఏ డ్రెస్ మీదకు అయినా బాగుంటాయి.

Image credits: pinterest
Telugu

హార్ట్ షేప్ గోల్డ్ లాకెట్ మంగళసూత్రం

మరీ హెవీగా ఉండకూడదు అనుకుంటే.. రిప్డ్ గోల్డ్ చైన్, నల్ల పూసలతో ఉన్న ఈ మంగళసూత్రం కొనండి. హార్ట్ షేప్ లాకెట్‌తో వచ్చే ఈ డిజైన్‌ను మీరు 5 నుంచి 10 గ్రాముల లోపు చేయించుకోవచ్చు.

Image credits: pinterest
Telugu

అమెరికన్ డైమండ్ కొత్త మంగళసూత్రం

18 క్యారెట్ల డైమండ్ కొనలేకపోతే.. గోల్డ్ చైన్, నల్ల పూసలతో ఉన్న ఈ మంగళసూత్రం తీసుకోవచ్చు. సన్నని చైన్‌లో నల్ల పూసలు గుచ్చి, మధ్యలో రౌండ్ స్టడ్ పెండెంట్ అందంగా ఉంటుంది

Image credits: pinterest
Telugu

షార్ట్ గోల్డ్ మంగళసూత్రం

 రోజువారీ వాడకానికి ఇలాంటి చిన్న, షార్ట్ మంగళసూత్రాలు పర్ఫెక్ట్‌గా ఉంటాయి. మీకు సన్నని, నగిషీ వర్క్ ఇష్టమైతే.. జర్కన్ స్టోన్ లాకెట్‌తో ఉన్న ఇలాంటి డిజైన్ మంగళసూత్రం కొనవచ్చు.

Image credits: pinterest
Telugu

మోడ్రన్ మెటాలిక్ గోల్డ్ మంగళసూత్రం

5 గ్రాముల్లో ఇది చాలా అందమైన, మోడ్రన్ మంగళసూత్రం. ఇది వేవీ స్టైల్ వర్క్, మెరిసే స్టోన్స్‌తో వస్తుంది. మెడలో వేసుకుంటే చాలా అందంగా ఉంటుంది.

Image credits: pinterest
Telugu

సర్కిల్ రౌండ్ గోల్డ్ మంగళసూత్రం

మెరిసే స్టోన్స్‌తో చేసిన చాలా మోడ్రన్ గోల్డ్ మంగళసూత్రం. దీనికి జతగా ఉన్న చైన్ చాలా స్లీక్ వర్క్‌తో ఉంది. చైన్‌కు రెండు వైపులా గుచ్చిన నల్ల పూసలు దీనికి  రిచ్ లుక్ ఇస్తున్నాయి.

Image credits: pinterest

Hairstyles: నుదురు వెడల్పుగా ఉన్నవారికి సూటయ్యే హెయిర్ స్టైల్స్ ఇవి

Peacock Toe Rings: పాదాలకు నెమలి అందం.. రాయల్ లుక్ ఇచ్చే మెట్టెలు

Blouse Models: లెహంగాకి కొత్త లుక్ తెచ్చే ట్రెండీ బ్లౌజు మోడల్స్

BlackBeads: మెడ నిండుగా కనిపించే పంజాబీ మంగళసూత్రాలు.. ఓ లుక్కేయండి