వేలాడే గోల్డ్ టాసెల్ ఇయర్ రింగ్స్.. డిజైన్స్ చూసేయండి
life Jun 22 2026
Author: Haritha Chappa Image Credits:chat gpt and instagram
Telugu
కాశ్మీరీ ఘుంగ్రూ ఇయర్ రింగ్స్
ఇవి కాశ్మీరీ స్టైల్ ఘుంగ్రూ ఇయర్ రింగ్ డిజైన్లు ఇవి. వేలాడే టాసెల్స్‌తో వచ్చే ఈ తరహా చెవిపోగులను అమ్మాయిలు ఎక్కువగా ఇష్టపడుతున్నారు.
Image credits: arfajewellerystudio instagram
Telugu
లట్కన్ స్టైల్ ఝుంకాలు
వేలాడే టాసెల్స్‌తో వచ్చే జుంకాలు ఇవి. చీరలు, సూట్స్, లెహంగాల మీదకు పర్ఫెక్ట్‌గా సెట్ అవుతాయి.
Image credits: deshmukh_jewellers instagram
Telugu
లట్కన్‌తో ఝుంకీలు
జుంకాలలతో పాటు వేలాడే లట్కన్ వచ్చే ఈ ఇయర్ రింగ్ డిజైన్ చాలా బాగుంటుంది. మీరు దీన్ని గోల్డ్ లో కొనాలంటే ఇప్పుడున్న ధర మేరకు రెండున్నర లక్షల రూపాయలు అయ్యే అవకాశం ఉంది.
Image credits: Shining jewel
Telugu
పెర్ల్ లట్కన్ ఇయర్ రింగ్స్
వేలాడే ముత్యాలతో కూడిన ఇయర్రింగ్స్ ఇవి. ఈ అందమైన టాసెల్ ఇయర్ రింగ్స్ చాలా బాగుంటాయి. ఈ చెవిపోగులు ఎత్నిక్ దుస్తులతో అదిరిపోతాయి.
Image credits: mivaann_creations instagram
Telugu
గోల్డ్ బాల్స్ చెవిపోగులు
ఇలాంటి ఇయర్ రింగ్ డిజైన్లు చెవులకు చాలా స్టైలిష్ లుక్ ఇస్తాయి. లెహెంగాలపై అందంగా కనిపిస్తాయి.
Image credits: Miltons Diamonds
Telugu
మువ్వల చెవిపోగులు
మువ్వల చెవిపోగులు టాసెల్స్‌తో అందంగా ఉంటాయి. ఈ తరహా ఇయర్ రింగ్స్ వెస్ట్రన్ దుస్తులపైకి అద్భుతంగా ఉంటాయి.
Image credits: Zariona
Telugu
పచ్చల ఇయర్రింగ్స్
పచ్చలు, రూబీలు ఉన్న ఇయర్రింగ్స్ ఇవి. ఇవి చెవులకు నిండుగా ఉంటాయి.