Necklace Designs: చీరల మీదకు సూటయ్యే అదిరిపోయే నక్లెస్ డిజైన్లు
woman-life Jun 10 2026
Author: ramya Sridhar Image Credits:instagram
Telugu
అదిరిపోయే నక్లెస్ డిజైన్లు..
అందంగా కనిపించాలంటే..ఖరీదైన చీర కట్టుకుంటే సరిపోదు. ఆ చీరకు తగినట్లు నక్లెస్ ని స్టైల్ చేయడం కూడా తెలిసి ఉండాలి. ఏ చీరకు ఎలాంటి నక్లెస్ సూట్ అవుతుందో చూద్దాం…
Image credits: instagram
Telugu
బ్లూ స్టోన్ హెవీ చోకర్
బ్లూ స్టోన్స్‌తో అలంకరించిన ఈ గోల్డ్ ప్లేటెడ్ నెక్లెస్ రాయల్ లుక్ ఇస్తోంది. ఇలాంటి నెక్లెస్‌లను మీరు రూ.1000 నుంచి రూ.4000 లోపు కొనుగోలు చేయవచ్చు.
Image credits: instagram
Telugu
యెల్లో స్టోన్ నెక్లెస్
పసుపు రంగు చీరకు మ్యాచింగ్‌గా అంకిత ఎల్లో నెక్లెస్ ధరించింది. పసుపు, తెలుపు రాళ్లతో అలంకరించిన ఈ నెక్లెస్, మ్యాచింగ్ ఇయర్ రింగ్స్‌తో చాలా అందంగా కనిపిస్తోంది.
Image credits: instagram
Telugu
గోల్డ్ హెవీ హారం
చీరతో పాటు అంకిత చాలా అందమైన, రాయల్ గోల్డ్ నెక్లెస్ ధరించింది. అయితే, ఇలాంటి నెక్లెస్‌ను అందరూ కొనలేకపోవచ్చు. కానీ ఆర్టిఫిషియల్ మార్కెట్‌లో ఇలాంటి ప్యాట్రన్‌లో దొరికేవి తీసుకోవచ్చు
Image credits: instagram
Telugu
స్టోన్ చోకర్
పింక్ శారీతో అంకిత చాలా అందమైన చోకర్ ధరించింది. పెద్ద సైజు పింక్ స్టోన్స్‌తో గ్రీన్ స్టోన్స్ కాంబినేషన్ అదిరిపోయే లుక్‌ను ఇస్తోంది.
Image credits: instagram
Telugu
పర్ల్ చోకర్
మెరూన్ స్టోన్స్‌తో చేసిన ఈ పర్ల్ చోకర్ ప్రతి సందర్భానికీ సరిగ్గా సరిపోతుంది. చీరలతో పాటే కాదు, ఇలాంటి చోకర్‌ను మీరు వెస్ట్రన్ డ్రెస్సులపై కూడా ట్రై చేయవచ్చు.