ఇది సింపుల్ గాజుల డిజైన్. డైలీవేర్ కు మంచి ఆప్షన్. ఈ ప్లెయిన్ గోల్డ్ ప్లేటెడ్ గాజులు ఎలిగెంట్ లుక్ ను కూడా అందిస్తాయి. ఏ డ్రెస్ మీదైన నప్పుతాయి.
మెరిసే స్టోన్ స్టడెడ్ కడా ఎవరు వేసుకున్న అందంగా ఉంటుంది. దీనికి పొదిగిన రాళ్లు మీ చేతులకు గ్లామరస్, ఎలిగెంట్ లుక్ ఇస్తాయి.
ఫ్లోరల్ డిజైన్ ఉన్న గోల్డ్ ప్లేటెడ్ గాజులు ఎంతో అందంగా ట్రెండీగా ఉంటాయి. ఈ డిజైన్ సంప్రదాయ దుస్తులతో చాలా బాగుంటుంది.
మెలికలు తిరిగిన వేవ్ డిజైన్ గాజులు ఇవి. ఇది సింపుల్‌గా ఉన్నప్పటికీ, చాలా స్టైలిష్‌గా కనిపిస్తుంది. అన్ని వయసుల మహిళలకు ఇది నప్పుతుంది.
గోల్డ్ ప్లేటింగ్‌తో పాటు లైట్‌గా ఆక్సిడైజ్డ్ ఫినిషింగ్ ఉన్న గాజలు ఇవి. పండుగలు, పార్టీలలో వేసుకోవడానికి ఇది ఒక బెస్ట్ ఆప్షన్.
కస్టమ్ డిజైన్ గోల్డ్ ప్లేటెడ్ గాజులు కావాలంటే ఈ డిజైన్ ఎంపిక చేసుకోవచ్చు.
చేతులకు నిండుగా ఉండేలా గాజులు కావాలంటే వీటిని కొనుక్కోవచ్చు. ఇవి ఒక్క గాజు వేసుకుంటే సరిపోతుంది.
Fenugreek Water: పరగడుపున మెంతుల నీరు తాగితే జరిగేే మ్యాజిక్ ఇదే
Gold Double Chain: మెడ నిండుగా కనిపించే గోల్డ్ డబుల్ చైన్స్.. ఇవిగో!
Okra Tips: ఈ పొడి చల్లితే...బెండకాయ జిగురు రాదు..!
Hair Growth: జుట్టు ఒత్తుగా, ఫాస్ట్ గా పెరగాలంటే ఇవి తింటే చాలు!