Telugu

వాలంటైన్స్ డే రోజు మీ ప్రియురాలికి ఏం గిఫ్ట్ ఇవ్వాలాని చూస్తున్నారా?

Telugu

స్టోన్ డిజైన్ బ్రాస్లెట్

ప్రేమికుల రోజున బంగారు బహుమతి ఇవ్వాలనుకుంటే చైన్ డిజైన్ బ్రాస్లెట్ మధ్యలో ఎమరాల్డ్ స్టోన్ చాలా బాగుంటుంది. తక్కువ బంగారంతోనే ఇది అవుతుంది. 

Telugu

సింపుల్ డిజైన్ తో..

ప్రేమికుల దినోత్సవం రోజున మీ ప్రియురాలికి ఈ బ్రెస్ లైట్ బహుమతిగా ఇస్తే ఫిదా అవ్వాల్సిందే. కేవలం 1.5 గ్రాముల బంగారంతో ఇది పూర్తవుతుంది. 

Telugu

డైమండ్స్ తో..

తక్కువ బంగారంతో సింపుల్ లుక్ లో కనిపించే ఈ బ్రెస్ లైట్ యువతులకు చాలా బాగా సెట్ అవుతుంది. అక్కడక్క డైమండ్స్ తో ఉండే ఈ బ్రాస్లెట్స్ బాగా ఉంటుంది. 

Telugu

లెటర్స్ తో..

ప్రేమికుల రోజున ఇలా లవ్ షేప్ తో పాటు మీ ప్రేయసి పేరులోని మొదటి అక్షరం ఉంటే డిజైన్ ను బహుమతిగా ఇస్తే ఫిదా అవ్వాల్సిందే. 

Telugu

చందమామ డిజైన్ బ్రాస్లెట్

1.5 నుంచి 2 గ్రాముల చందమామ డిజైన్ బ్రాస్లెట్ చాలా బాగుంటుంది. సింపుల్ డిజైన్, తక్కువ బంగారంతో తయారయ్యే ఈ బ్రెస్ లైట్ బహుమతిగా ఇస్తే ఫిదా అవ్వాల్సిందే. 

Telugu

ఈవిల్ ఐ బ్రాస్లెట్

ఈవిల్ ఐ బ్రాస్లెట్లు ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది. కేవలం 1.5 నుంచి 2 గ్రాములతో రడీ అయ్యే ఈ బ్రాస్లెట్ చూడ్డానికి చాలా అందంగా ఉంటుంది. 

 

 

Telugu

సింబల్స్

మీ ప్రియురాలికి ఈ డిజైన్ లో ఉన్న బ్రెస్లెట్ ఇస్తే ఖుషీ అవ్వడం ఖాయం. స్టోన్స్, తాళం,  వంటి ఆకారాలు ఉండే బ్రెస్లెట్ ఇస్తే చాలా బాగుంటుంది. 

face glow: ఉదయాన్నే ఈ జ్యూస్ తాగితే మీ ముఖం అందంగా మెరిసిపోతుంది !

Cancer Risk: క్యాన్సర్ రిస్క్ ను పెంచే ఆహారాలు ఇవి. వీటితో జాగ్రత్త

అజీర్తి, గ్యాస్, కడుపుబ్బరం.. రాత్రికి రాత్రే మటుమాయమయ్యే టిప్స్‌.

Chanakya Niti : డబ్బు సంపాదించాలంటే ఈ 5 సూత్రాలు పాటించాలి