మీ ముక్కు నిలువుగా ఉంటే ఇలాంటి ముక్కుపుడక ఎంపిక చేసుకోవచ్చు. ఈ అడ్జస్టబుల్ గోల్డ్ నోస్ రింగ్‌ను లీఫ్ కట్ ప్యాటర్న్‌లో డిజైన్ చేశారు.
మెరిసే స్టార్ లాంటి మెరుపు కావాలంటే ఇలాంటి నోస్ రింగ్ కొనండి. ఈ అడ్జస్టబుల్ స్టార్ డిజైన్ నోస్ రింగ్‌ను ముక్కు కుట్టించకుండానే పెట్టుకోవచ్చు.
హార్ట్ షేప్ ముక్కు పుడక చాలా సింపుల్, ఎవర్ గ్రీన్ డిజైన్ ఇది. ఏ డ్రెస్సుతోనైనా మ్యాచ్ అవుతుంది.
ఈ బంగారు ముక్కు పుడక మోడ్రన్, ట్రెండీ లుక్ ఇస్తుంది. దీనిపై ఉన్నరాళ్లు దీన్ని మరింత ఆకర్షణీయంగా చేస్తాయి.
జిగ్ జాగ్ ప్యాటర్న్‌లో ఉన్న ఈ గోల్డ్ ముక్కుపుడక పెట్టుకుని అందంగా కనిపించవచ్చు. ఇందులో డైమండ్ పొదిగి ఉంది.
ఎత్నిక్ వేర్‌తో పాటు ఏడీ స్టోన్స్ ఉన్న ఈ బంగారు పుడకలు పెట్టుకోవచ్చు. దీనికి స్క్రూ ఉండదు.
మెరిసే ముక్కుపుడకను పెట్టుకుంటే ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే.
Nose pin: ముక్కు కుట్టించకుండానే ముక్కుపుడక.. అర గ్రాము బంగారంలోనే..
Silver Anklets: ఈ వెండి పట్టీలకు ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే!
Earrings: ఈ కాలం అమ్మాయిల మనసుదోచే ట్రెండీ ఇయర్ రింగ్స్
Hair Growth: జుట్టు ఫాస్ట్ గా పెరగాలా? రోజూ ఇవి తినండి