Food

అజీర్తి, గ్యాస్, కడుపుబ్బరం.. రాత్రికి రాత్రే మటుమాయమయ్యే టిప్స్‌.

Image credits: Freepik

అరటి పండు

అరటి పండులో మంచి గట్‌ బ్యాక్టీరియా, పొటాషియం ఉంటుంది. ఇది కడుపుబ్బరం, గ్యాస్ సమస్యలను దూరం చేస్తుంది. 
 

Image credits: Getty

యాపిల్‌

యాపిల్స్‌లో పెక్టిన్‌ ఉంటుంది. ఇందులోని ఫైబర్‌ ప్రో బయోటిక్‌లాగా పనిచేస్తుంది. ఇవి జీర్ణ ప్రక్రియను మెరుగుపరుస్తుంది. 
 

Image credits: Getty

బాదం

బాదంలో ఫైబర్‌ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థను మెరుగుపరచడంతో పాటు గట్‌ ఆరోగ్యాన్ని కాపాడడంలో ఉపయోగపడుతుంది. 
 

Image credits: Getty

పెరుగు

జీర్ణ సంబంధిత సమస్యలన్నింటీకి పెరుగు బెస్ట్‌ ఆప్షన్‌గా చెప్పొచ్చు. పెరుగును ఆహారంలో భాగం చేసుకుంటే మంచి గట్‌ బ్యాక్టీరియా పెరుగుతంది. కడుపుబ్బరం సమస్య దూరమవుతుంది. 
 

Image credits: Social Media

ఎండు ద్రాక్ష

రాత్రంతా ఎండు ద్రాక్షను నానబెట్టి ఉదయాన్నే ఆ నీటిని తీసుకుంటే ఎంతో మేలు జరుగుతుంది. ఇది మంచి డిటాక్స్‌లాగా పనిచేసి జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. 
 

Image credits: Getty

అల్లం

జీర్ణ సమస్యలను దూరం చేయడంలో అల్లం బాగా ఉపయోగపడుతుంది. అల్లాన్ని ఆహారంలో భాగం చేసుకుంటే వికారం సమస్య తగ్గుతుంది. 
 

Image credits: Getty

పైనాపిల్‌

పైనాపిల్‌లో ఎంజైమ్స్‌ పుష్కలంగా ఉంటాయి. ఇవి తీసుకున్న ఆహారంలో ప్రోటీన్లను బ్రేక్‌ డౌన్‌ చేస్తుంది. కడుపులో ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గించడంలో ఉపయోగపడుతుంది. 
 

Image credits: stockphoto

గమనిక

పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారంగానే భావించాలి. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం. 

Image credits: our own

నాటు కోడిగుడ్డు Vs తెల్లగుడ్లు రెండింటిలో ఏది బెటర్?

రోజుకి ఎన్ని మఖానా తినాలో తెలుసా?

ఈ పండ్లు తిన్నారంటే.. జుట్టు రాలడం ఆగిపోతుంది.

అన్నం, చపాతీలు ఫ్రిడ్జ్ లో స్టోర్ చేయవచ్చా?