Telugu

ఈ నీళ్లు తాగితే బ్లడ్ షుగర్‌ కంట్రోల్‌లోనే

Telugu

బ్లడ్ షుగర్‌ను కంట్రోల్

మెంతుల్లో ఫైబర్, ప్రోటీన్, మినరల్స్ అధికంగా ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తాయి.

Image credits: our own
Telugu

తల్లిపాల కోసం

మెంతులు తల్లిపాలను ఉత్పత్తిని పెంచుతుంది.  ఇది పాలిచ్చే తల్లులకు ఎంతో మేలు చేస్తుంది.

Image credits: Getty
Telugu

ఆకలి కంట్రోల్

మెంతుల్లో అధిక ఫైబర్ ఉంటుంది. దీనివల్ల ఆకలి అదుపులో ఉంటుంది.  గుండెల్లో మంట, మలబద్ధకం వంటి సమస్యలను కూడా తగ్గిస్తుంది.

Image credits: Getty
Telugu

చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది

మెంతుల్లోని సపోనిన్లు, ఫ్లేవనాయిడ్లు ఎల్‌డీఎల్ (చెడు) కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. ఆర్థరైటిస్ వంటి దీర్ఘకాలిక సమస్యలతో ముడిపడి ఉన్న వాపును కూడా తగ్గిస్తాయి.

Image credits: Getty
Telugu

జీర్ణక్రియ కోసం

మెంతులు ఆకలిని తగ్గిస్తుంది.  ఇది జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది.

Image credits: Getty
Telugu

చర్మ ఆరోగ్యానికి

మెంతుల్లో యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ గుణాలు అధికంగా ఉంటాయి. మెంతుల నీటిని తాగడం వల్ల చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది. 

Image credits: Getty
Telugu

మెంతి పొడి

మెంతులను పొడిలా చేసి భద్రపరచుకోవాలి. దాన్ని అవసరమైనప్పుడు వాడాలి.

Image credits: Getty

Pearl Jewellery: తక్కువ ఖర్చుతో క్లాసీ లుక్..బంగారం కంటే ఇవే స్టైలిష్

Silver Rings: ట్రెండీ థాయ్ సిల్వర్ రింగ్స్..ఏ డ్రెస్సుపై అయినా అదుర్స్

Golden Saree: ఈ గోల్డెన్ శారీస్ తో పార్టీలో మీరే స్పెషల్ అట్రాక్షన్!

Pearl Earrings:1గ్రాము బంగారంతో క్యూట్ ముత్యాల ఇయర్ రింగ్స్ , చూసేయండి