Telugu

బంగారు దండవంకీలు.. అదిరిపోయే డిజైన్లు ఇవిగో

Telugu

ట్రెండీ దండవంకీలు

చీర, లెహెంగాలపై  రాయల్ లుక్ కావాలంటే బంగారు దండవంకీలు అద్భుతంగా ఉంటాయి.

Image credits: pinterest
Telugu

టెంపుల్ జ్యువెలరీ దండవంకీ

రిచ్ లుక్ కావాలంటే  టెంపుల్ జ్యువెలరీ స్టైల్ ఆర్మ్ బ్రేస్‌లెట్ మంచి ఎంపిక. ఈ దండవంకీ పెళ్లిళ్లు, రిసెప్షన్లు, మెహందీ వంటి ఫంక్షన్లలో పెట్టుకుంటే అందంగా ఉంటుంది.

Image credits: pinterest
Telugu

ఫ్లోరల్ మోటిఫ్ దండ వంకీ

పూల నగిషీలు, చక్కటి కట్‌వర్క్‌తో ఉండే  ఫ్లోరల్ దండవంకీ ఇది. చీరలు, అనార్కలీ సూట్లు, లెహంగాలపైకి ఇవి చాలా అందంగా, ఎలిగెంట్‌గా కనిపిస్తాయి.

Image credits: Pinterest
Telugu

కుందన్ స్టోన్ దండవంకీ

కుందన్ రాళ్లతో అలంకరించిన దండవంకీ.. సాంప్రదాయ దుస్తులకు రాయల్ టచ్ ఇస్తుంది. ఇందులో తెలుపు, ఆకుపచ్చ, ఎరుపు రాళ్ల కాంబినేషన్ ఉంటుంది. 

Image credits: pinterest
Telugu

కఫ్ స్టైల్ దండవంకీ

రిచ్‌గా కనిపించే నగలు కావాలంటే, ఈ కఫ్ స్టైల్ దండవంకీ ఎంపిక చేసుకోవాలి. ఇది లైట్‌వెయిట్ డిజైన్‌.

Image credits: social media
Telugu

అడ్జస్టబుల్ దండవంకీ

యూనిక్ జ్యువెలరీ ఇష్టమైన వారికి ఈ అడ్జస్టబుల్ దండవంకీ ట్రై చేయాలి. ఈ డిజైన్ పట్టు చీరలు, హెవీ ఎత్నిక్ దుస్తులతో చాలా రాయల్‌గా కనిపిస్తుంది.

Image credits: social media
Telugu

కట్‌వర్క్ లీఫ్ డిజైన్ దండ వంకీ

ఇలాంటివి వెస్ట్రన్ దుస్తులపైకి నప్పుతాయి. అలాగే లెహంగా, షరారా, సూట్‌లతో బాగా నప్పుతుంది.

Image credits: pinterest
Telugu

స్టార్ స్టైల్ దండవంకీ

అడ్జస్టబుల్ డిజైన్ తో వచ్చే దండవంకీ ఇది. సింపుల్ గోల్డ్ ప్లేట్ ఫినిషింగ్, చిన్న చిన్న స్టార్స్ దీనికి మోడ్రన్ లుక్ ఇస్తాయి.

Image credits: pinterest

Heavy Rani Haar: ఈ హారం వేేసుకుంటే.. మహారాణిలా మెరిసిపోతారు..!

Ear Cuffs: ఫ్యాషన్ లవర్స్ మస్ట్ ట్రై..ఈ జ్యూవెలరీతో లుక్కే మారిపోతుంది

Gold Plated Haar : గోల్డ్ ప్లేటెడ్ హారాలు...బంగారం కాదంటే ఎవరూ నమ్మరు

Adjustable Rings: ఈ ఉంగరాల సైజ్ ఈజీగా మార్చేయొచ్చు.. డిజైన్లు ఇవిగో