గ్యాస్ లీక్ అవుతుంటే ఏం చేయాలి?
Telugu

గ్యాస్ లీక్ అవుతుంటే ఏం చేయాలి?

రెగ్యులేటర్
Telugu

రెగ్యులేటర్

గ్యాస్ లీక్ అవుతుంటే వెంటనే సిలిండర్ రెగ్యులేటర్ ఆఫ్ చేయాలి. సేఫ్టీ క్యాప్ తో మూయడం మర్చిపోవద్దు.

Image credits: Getty
గాలి ప్రసరణ
Telugu

గాలి ప్రసరణ

సిలిండర్ ఉన్న రూమ్, ఇంటి కిటికీలు, తలుపులు తెరవాలి. గాలి ప్రసరణ ఉంటే గ్యాస్ వ్యాప్తి తగ్గుతుంది.

Image credits: Getty
మండే వస్తువులు
Telugu

మండే వస్తువులు

గ్యాస్ లీక్ అయినప్పుడు మంటలు అంటుకునే ప్రమాదం ఉంది. కాబట్టి కొవ్వొత్తులు, మ్యాచ్ బాక్స్ లను దూరంగా ఉంచాలి.

Image credits: Getty
Telugu

విద్యుత్ ఉపకరణాలు

గ్యాస్ లీకేజ్ ఉన్నప్పుడు విద్యుత్ ఉపకరణాలు వాడకూడదు. రూమ్ లో స్విచ్ లు వేయకూడదు. కరెంట్ పూర్తిగా ఆపేయడం మంచిది.

Image credits: Getty
Telugu

సిలిండర్

తడిబట్టతో సిలిండర్ కప్పి ఉంచవచ్చు. ఇది గ్యాస్ లీకేజ్ ని కంట్రోల్ చేస్తుంది.

Image credits: Getty
Telugu

నిపుణుల సహాయం

లీక్ అయిన సిలిండర్ ని మీరే రిపేర్ చేయకండి. శిక్షణ పొందిన వారి సలహాతోనే చేయించండి.

Image credits: Getty
Telugu

సూచనలు తీసుకోండి

ముందు జాగ్రత్తలు తీసుకున్న తర్వాత ఎల్పీజీ డీలర్ కి చెప్పి సూచనలు తీసుకోవాలి.

Image credits: Getty