Constipation Diet: ఈ డైట్‌తో మలబద్ధకం దూరం అవుతుంది !
Telugu
జామకాయ
పీచు పదార్థాలు ఎక్కువ ఉండే జామకాయ తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడి మలబద్ధకం తగ్గుతుంది.
Telugu
ఎండుద్రాక్ష
పీచు పదార్థాలు ఎక్కువగా ఉండే ఎండుద్రాక్షను నానబెట్టి తినడం వల్ల మలబద్ధకం తగ్గుతుంది.
Telugu
బొప్పాయి
ఫైబర్ ఎక్కువగా ఉండే బొప్పాయి తినడం వల్ల మలబద్ధకం తగ్గుతుంది.
Telugu
ఓట్స్
ఓట్స్‌లో కూడా పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. వీటిని తినడం వల్ల మలబద్ధకానికి చెక్ పెట్టవచ్చు.
Telugu
ఆరెంజ్
ఆరెంజ్ తినడం లేదా జ్యూస్ తాగడం వల్ల మలబద్ధకం తగ్గడానికి సహాయపడవచ్చు. ఆరెంజ్‌లో ఫైబర్, నీరు అధికంగా ఉంటాయి.
Telugu
ప్రూన్స్
ప్రూనే ఫ్రూట్స్ కూడా తీసుకోవచ్చు. వీటిని ఎండిన రేగు పండ్లు అంటారు. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. దీని కారణంగా మలబద్ధకం చాలా వరకూ హెల్ప్ అవుతుంది.
Telugu
పాలకూర
పీచు పదార్థం ఎక్కువగా ఉండే పాలకూర తినడం వల్ల మలబద్ధకం తగ్గుతుంది. పాలకూరలో అధిక ఫైబర్ కంటెంట్ ప్రేగు కదలికలను సున్నితంగా చేయడానికి, జీర్ణవ్యవస్థను శుభ్రపరచడంలో సహాయపడుతుంది,