గ్యాస్ తో కడుపు ఉబ్బిపోయిందా? ఇలా చేస్తే వెంటనే తగ్గుతుంది
life Jan 27 2025
Author: Shivaleela Rajamoni Image Credits:Getty
Telugu
అల్లం టీ
అల్లం టీ తాగినా కడుపు ఉబ్బరం వెంటనే తగ్గుతుంది. గ్యాస్ సమస్య వచ్చినప్పుడు కప్పు అల్లం టీ తాగండి. వెంటనే ఉపశమనం కలుగుతుంది.
Image credits: Getty
Telugu
పుదీనా టీ
గ్యాస్ సమస్యను తగ్గించడానికి పుదీనా టీ కూడా బాగా ఉపయోగపడుతుంది. ఈ టీని తాగితే వెంటనే కడుపు ఉబ్బరం తగ్గుతుంది.
Image credits: Getty
Telugu
అరటిపండు
పొటాషియం మెండుగా ఉండే అరటిపండును తిన్నా కడుపు ఉబ్బరం వెంటనే తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.
Image credits: Getty
Telugu
బొప్పాయి
బొప్పాయిలో పపైన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరిచి కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తుంది.
Image credits: Getty
Telugu
పెరుగు
పెరుగు ప్రోబయోటిక్ ఫుడ్. అయినా దీన్ని తింటే కడుపు ఉబ్బరం తగ్గి ఆరోగ్యం మెరుగుపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
Image credits: Getty
Telugu
జీలకర్ర
జీలకర్ర కూడా కడుపు ఉబ్బరాన్ని తగ్గించడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే జీలకర్రను తీసుకుంటే జీర్ణక్రియ మెరుగుపడుతుంది.
Image credits: Getty
Telugu
కీరదోసకాయ
కీరదోసకాయలో వాటర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. ఈ కాయను తిన్నా మీకు గ్యాస్ సమస్య వెంటనే తగ్గుతుంది.