గుడ్లలో కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచే వివిధ ప్రోటీన్లు ఉంటాయి. కొల్లాజెన్ పెరగడం వల్ల జుట్టు బలంగా, ఒత్తుగా మారుతుంది.
ఆకుకూరల్లో విటమిన్ ఎ, సి, కెరోటిన్, ఫోలేట్, పొటాషియం, ఐరన్ వంటివి ఉంటాయి. ఇవి మన జుట్టును ఆరోగ్యంగా ఉంచడంలో సహాయం చేస్తాయి
నిమ్మ, నారింజ, ద్రాక్షపండు వంటి సిట్రస్ పండ్లలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది కూడా జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది.
అవకాడోలో అధిక మొత్తంలో విటమిన్ ఇ ఉంటుంది. ఇది జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది.
దాల్చిన చెక్కలోని పాలీఫెనాల్స్ సహజ యాంటీఆక్సిడెంట్లుగా పనిచేస్తాయి. ఇన్ఫెక్షన్ల నుండి, చుండ్రు నుండి మన జుట్టును రక్షిస్తాయి.
ఫ్రిడ్జ్ దుర్వాసన పోగొట్టేదెలా?
Cotton Suit: స్టైలిష్ కాటన్ కుర్తా సెట్స్.. ఓసారి ట్రై చేయండి!
పాదాల అందాన్ని పెంచే పట్టీలు.. ట్రై చేయకపోతే ఎలా?
ఫ్లైట్ జర్నీ చేసే ముందు వీటిని అస్సలు తినకూడదు!