మీ బుజ్జి పాపకు స్పెషల్ గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే ఇలాంటి గజ్జెల పట్టీలు బెస్ట్ ఆప్షన్.
వెండి కడియం స్టైల్‌లో మువ్వలు వేలాడే పట్టీలు ఇవి. ఇందులో మీకు గజ్జెలు, నల్ల పూసలు, కడియం స్టైల్.. ఈ మూడు ఒకేచోట లభిస్తాయి.
దిష్టి తగలకుండా ఉండేందుకు చంటి పిల్లలకు ఇలాంటి నల్ల పూసల పట్టీలు పెట్టవచ్చు. ఇవి చాలా తక్కువ బడ్జెట్ లో వస్తాయి.
తక్కువ బడ్జెట్‌లో వచ్చే వెండి గజ్జెల పట్టీలు ఇవి. ఈ సింపుల్ పట్టీలు పాప కాళ్లకు చాలా అందంగా కనిపిస్తాయి.
తక్కువ మువ్వలతో సింపుల్‌గా ఉండే పట్టీల డిజైన్ ఇది. పింక్ రంగు రాళ్లతో వస్తుంది. మూడు చిన్న గజ్జెలతో ఉండే ఈ పట్టీ చాలా మినిమల్‌గా, స్టైలిష్‌గా ఉంటుంది.
మీ పాప కాలికి నిండుగా పట్టీలు పెట్టాలనుకుంటే ఇలాంటి డిజైన్ ఎంచుకోవాలి. రంగు రాళ్లతో పొదిగిన ఈ పట్టీలు చాలా కళగా ఉంటాయి.
ఇవి చాలా సింపుల్ పట్టీలు. చాలా తక్కువ బడ్జెట్ లోనే వస్తాయి. కానీ అందంగా ఉంటాయి.
Bangles: అదిరిపోయే డిజైన్ లో గోల్డ్ ప్లేటెడ్ బ్యాంగిల్స్.. చూస్తే ఫిదా
Bandhani Sarees: రాయల్ లుక్ కోసం ఈ చీరలు తప్పకుండా ట్రై చేయాల్సిందే!
Pearl Necklace: ముత్యాల నెక్లెస్ డిజైన్లు.. వావ్ అనేలా ఉంటాయి
Meenakari Earrings: మీనాకారీ చెవిపోగులు చూశారా.. చీరపై అదిరిపోతాయి