Telugu

కళ్లు చెదిరే డిజైన్ లో ఆకుపచ్చ గాజులు.. ఎంత బాగున్నాయో!

Telugu

థ్రెడ్ బ్యాంగిల్స్

థ్రెడ్, కుందన్ వర్క్ తో ఉన్న ఈ బ్యాంగిల్స్ చేతులకు గ్రాండ్ లుక్ ఇస్తాయి. వీటిని ఆన్‌లైన్‌లో తీసుకోవచ్చు. కావాలంటే ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. 

Image credits: Instagram evaara_by_aadhya
Telugu

పచ్చ గాజులతో కాశ్మీరీ బ్యాంగిల్స్

ప్లెయిన్ పచ్చ గాజులతో పాటు కాశ్మీరీ స్టైల్ గాజులు చాలా అందంగా ఉంటాయి. ప్రస్తుతం ఇవి బాగా ట్రెండ్‌లో ఉన్నాయి.

Image credits: Instagram jhaanjhariya
Telugu

సౌత్ ఇండియన్ స్టైల్ బ్యాంగిల్స్

చేతులు నిండుగా, అందంగా కనిపించాలి అనుకుంటే ఇలాంటి సౌత్ ఇండియన్ స్టైల్‌ గ్రీన్ గాజులు, కుందన్ కంగన్ సెట్ తీసుకోవచ్చు. ఇవి ఎప్పుడూ ఫ్యాషన్ లోనే ఉంటాయి.

Image credits: _.wrist._ instagram
Telugu

రెయిన్ డ్రాప్ డిజైన్ బ్యాంగిల్స్

రెయిన్ డ్రాప్ స్టైల్‌లో ఉన్న ఈ బ్యాంగిల్ డిజైన్ చాలా అద్భుతంగా ఉంటుంది. వీటిని రోజూ పెట్టుకోవచ్చు. ప్రత్యేక సందర్భాలకూ వేసుకోవచ్చు.

Image credits: Pinterest
Telugu

గోల్డెన్ వర్క్ బ్యాంగిల్స్

గోల్డెన్ వర్క్ బ్యాంగిల్స్ చేతులకు హెవీ లుక్ ఇస్తాయి. ఇలాంటి బ్యాంగిల్స్ తో డార్క్, లైట్ గ్రీన్ కలర్ బ్యాంగిల్స్‌ను కలిపి వేసుకుంటే చాలా బాగుంటుంది. 

Image credits: nila_bangless@instagram
Telugu

స్టోన్ వర్క్ గ్రీన్ బ్యాంగిల్స్

కుందన్స్, స్టోన్ వర్క్ తో ఉన్న ఈ హెవీ గాజుల మధ్యలో గ్రీన్ బ్యాంగిల్స్ వేసుకుంటే లుక్ అదిరిపోతుంది. పెళ్లిళ్లు, ఫంక్షన్లకు ఈ గాజులు వేసుకుంటే చాలా అందంగా కనిపిస్తారు.

Image credits: nila_bangless@instagram

Mangalsutra pendant: 2 గ్రాముల్లో మంగళసూత్రాల పెండెంట్స్... చూసేయండి

Drop Earrings: అదిరిపోయే డ్రాప్ ఇయర్ రింగ్స్.. డైలీవేర్ కి బెస్ట్!

Hair Growth: జుట్టు ఒత్తుగా పెరగాలా? అయితే ఈ జ్యూస్‌లు తాగాల్సిందే!

Gold Chain Bracelet: డైలీవేర్ కి చైన్ బ్రేస్లేట్స్.. ఓ లుక్కేయండి..!