Telugu

Mangalsutra pendant: 2 గ్రాముల్లో మంగళసూత్రాల పెండెంట్స్... చూసేయండి

Telugu

లైట్ వెయిట్ పెండెంట్స్...

నల్లపూసల గొలుసుకు పెండెంట్ ఉంటే వచ్చే అందమే వేరు.  కేవలం 2 గ్రాముల్లో లభించే కొన్ని అందమైన పెండెంట్స్ ఇప్పుడు చూద్దాం..

Image credits: pinterest
Telugu

డ్రాప్ పెండెంట్...

ఈ డ్రాప్ డిజైన్ పెండెంట్ నల్లపూసల గొలుసుకు చాలా అందంగా ఉంటుంది. ఈ ఒక్క పెండెంట్ చేర్చడం వల్ల నక్లెస్ అనుభూతిని ఇస్తుంది.

Image credits: pinterest
Telugu

శంఖు మోడల్ పెండెంట్...

శంఖం మోడల్ ఉన్న ఈ పెండెంట్  చాలా క్యూట్ గా ఉంటుంది.  ఏదైనా సింపుల్ చైన్ కి కూడా ఇలాంటి పెండెంట్ జత చేయవచ్చు. 

Image credits: pinterest
Telugu

వినాయకుడి పెండెంట్...

మీకు వినాయకుడు అంటే ఇష్టం ఉంటే.. ఇలాంటి పెండెంట్ ని సెలక్ట్ చేసుకోవచ్చు. చాలా క్యూట్ గా ఉంటుంది. మెడకు కూడా అందంగా ఉంటుంది.

Image credits: gemini ai
Telugu

ఫ్లవర్ పెండెంట్...

ఇలాంటి ఫ్లోరల్ పెండెంట్ నల్లపూసల గొలుసుకు మంచి అందాన్ని తెస్తుంది. చైన్ కి జత చేస్తే… పిల్లలకు కూడా వేయచ్చు. చాలా అందంగా ఉంటుంది.

Image credits: pinterest
Telugu

ఫ్లోరల్ పెండెంట్...

ఈ ఫ్లోరల్ పెండెంట్ కూడా చాలా అందంగా ఉంటుంది.  ఇది కూడా మనకు రెండు గ్రాముల్లోనే ఈజీగా లభిస్తుంది. చాలా క్యూట్ గా కనిపిస్తుంది..

Image credits: pinterest

Gold Chain Bracelet: డైలీవేర్ కి చైన్ బ్రేస్లేట్స్.. ఓ లుక్కేయండి..!

Blouse Back Designs: చీర అందాన్ని పెంచే బ్యాక్ నెక్ బ్లౌజు డిజైన్లు..!

V Neck Blouse: ఎలాంటి చీరలకు అయినా సూటయ్యే వి నెక్ బ్లౌజు డిజైన్లు..!

Caratlane Mangalsutra: ఆఫీసుకు వెళ్లే మహిళలకు అదిరిపోయే మంగళసూత్రాలు