Telugu

Emerald Rings: ఇలాంటి ఉంగరాలు మీకు రిచ్ లుక్ ఇస్తాయి

Telugu

సింగిల్ గ్రీన్ స్టోన్...

సింగిల్ ఎమరాల్డ్ గ్రీన్ స్టోన్ కి చుట్టూ చిన్న చిన్న స్టోన్స్ ఉంటాయి. డైమండ్స్ లోనూ సెలక్ట్ చేసుకోవచ్చు. ఇలాంటి  ఉంగరాలు చేతికి రాయల్ లుక్ ఇస్తాయి. చాలా డిఫరెంట్ లుక్ కూడా ఇస్తాయి.

Image credits: instagram
Telugu

సింపుల్ ఎమరాల్డ్ గోల్డ్ రింగ్

పట్టు చీరలు లేదా ఇండో-వెస్ట్రన్ డ్రెస్సులపైకి ఈ సింపుల్ ఎమరాల్డ్ గోల్డ్ రింగ్ చాలా బాగుంటుంది. దీన్ని మీరు తక్కువ ధరలో కస్టమైజ్ చేయించుకోవచ్చు. తక్కువ వెయిట్ లోనూ  వచ్చేస్తాయి.

Image credits: instagram
Telugu

ఎమరాల్డ్ కాక్‌టెయిల్ స్టేట్‌మెంట్ రింగ్

పెద్దగా, బోల్డ్‌గా, అన్‌కట్ గ్రీన్ స్టోన్ ఉన్న ఈ స్టేట్‌మెంట్ ఫింగర్ రింగ్ స్టైల్ అదిరిపోతుంది. ఇలాంటి ఎమరాల్డ్ కాక్‌టెయిల్ రింగ్‌తో పార్టీకి వెళ్తే అందరి కళ్లూ మీపైనే ఉంటాయి.

Image credits: Asianet News
Telugu

రాయల్ ఎమరాల్డ్ హేలో రింగ్

రాజసం ఉట్టిపడే లుక్ కోసం ఇలాంటి ఎమరాల్డ్ హేలో రింగ్ ఎంచుకోవచ్చు. ఇందులో మధ్యలో పెద్ద పచ్చ, దాని చుట్టూ తెల్లటి వజ్రాలు ఉంటాయి. హై-ప్రొఫైల్ పార్టీలలో ఇది మీకు క్వీన్ లుక్‌ ఇస్తుంది.

Image credits: instagram
Telugu

రోజ్ గోల్డ్ ఎమరాల్డ్ రింగ్

రోజ్ గోల్డ్ లేదా ప్లాటినంలో కూడా మీరు ఇలాంటి ఎమరాల్డ్ రింగ్ ఎంచుకోవచ్చు. ఇలాంటి పెద్ద కాక్‌టెయిల్ రింగ్ చాలా ఫెమినైన్ లుక్ ఇస్తుంది.  ఇది మోడ్రన్ ప్రిన్సెస్ లుక్‌ను అందిస్తుంది.

Image credits: pinterest
Telugu

ఎమరాల్డ్ ఆర్ట్ డెకో రింగ్

1920ల నాటి స్టైల్‌లో ఉండే ఈ చదరపు కట్ పచ్చ, పక్కన జామెట్రిక్ డైమండ్ ప్యాటర్న్‌తో ఉన్న ఎమరాల్డ్ ఆర్ట్ డెకో డిజైన్ కూడా పర్‌ఫెక్ట్‌గా ఉంటుంది. వింటేజ్ లుక్ ఇస్తుంది.

Image credits: social media

Footwear: అమ్మాయిల కోసం ట్రెండీ ఫుట్‌వేర్.. వానాకాలం స్పెషల్

Earrings: ఆకుపచ్చ చీరలతో ఈ కమ్మలు సూపర్ గా ఉంటాయి.. ట్రై చేయండి!

Thailand Trip: థాయ్‌లాండ్ ట్రిప్ ప్లాన్ చేశారా? ఈ రూల్స్ తెలుసుకొండి

Hair Care: వర్షాకాలంలో జుట్టు రాలకుండా ఉండాలంటే ఇవి చేస్తే చాలు!