Telugu

వర్షాకాలంలో జుట్టు రాలకుండా ఉండాలంటే ఇవి చేస్తే చాలు!

Telugu

తలస్నానం

స్కాల్ప్ పై చెమట, మురికి పేరుకుపోకుండా ఉండేందుకు రెగ్యులర్ గా తలస్నానం చేయడం మంచిది. 

Image credits: Getty
Telugu

జుట్టు అల్లడం వద్దు

జుట్టు తడిగా ఉన్నప్పుడు అస్సలు ముడి వేయకూడదు. ఇలా చేయడం వల్ల జుట్టు చిట్లిపోవడమే కాకుండా, ఫంగల్ ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం కూడా ఉంది.

Image credits: Getty
Telugu

నూనె వాడకంలో జాగ్రత్త

వారానికి ఒకసారి మాత్రమే నూనెతో తలకు మసాజ్ చేయాలి. అలాగే ఎక్కువగా నూనె రాయడం మానుకోవాలి. ఇది జుట్టుకు మురికి అంటుకునేలా చేస్తుంది.

Image credits: Getty
Telugu

ప్రోటీన్ ఫుడ్స్

గుడ్లు, పనీర్, చేపలు వంటి ప్రోటీన్లు ఎక్కువగా ఉండే ఆహారాలు తినాలి. ఇవి మీ జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి.

Image credits: Getty
Telugu

షాంపూ వాడకం

మీకు రోజూ తలస్నానం చేసే అలవాటు ఉంటే మైల్డ్ షాంపూని ఉపయోగించడం మంచిది.

Image credits: Getty
Telugu

హెయిర్ స్టైలింగ్‌కు దూరం

బ్లో డ్రై, స్ట్రెయిటెనింగ్ వంటివి తరచుగా చేయడం మానుకోవాలి. అధిక వేడి తగలడం వల్ల జుట్టు ఆరోగ్యం దెబ్బతినవచ్చు.

Image credits: Getty
Telugu

నీరు తాగడం

సరిపడా నీరు తాగాలి. ఈ అలవాటు మీ జుట్టు ఆరోగ్యంగా, బలంగా పెరగడానికి సహాయపడుతుంది.

Image credits: Getty

Stone Pendant: సింపుల్ చైన్ కి రాళ్ల లాకెట్.. స్టైలిష్ లుక్ గ్యారెంటీ

Gold Locket: బంగారు చైన్ కి సూపర్ గా సెట్ అయ్యే లాకెట్స్.. చూసేయండి!

Rajwadi Bangles: వరలక్ష్మీ వ్రతానికి వాయినంగా రజ్వాడీ గాజుల సెట్ సూపర్

Stone Anklet : రంగు రాళ్ల పట్టీలు.. పాదాలకే అందాన్ని తెస్తాయి..!