Telugu

అమ్మాయిల కోసం ట్రెండీ ఫుట్‌వేర్.. వానాకాలం స్పెషల్

Telugu

రంగురంగుల రెయిన్ శాండిల్స్

వాటర్ రెసిస్టెంట్ మెటీరియల్‌తో చేసిన చెప్పులు ఇవి.  ఈ రంగుల రెయిన్ శాండిల్స్ వర్షాకాలానికి చాలా బాగుంటాయి. 

Image credits: chat gpt
Telugu

క్యూట్ క్రాక్స్

క్రాక్స్ ను ఇప్పుడు పిల్లలు ఎక్కువగా వాడుతున్నారు.  తక్కువ బరువుండే ఈ క్లాగ్స్‌ను పిల్లలు చాలా ఇష్టపడతారు..

Image credits: chat gpt
Telugu

స్పోర్టీ వాటర్ షూస్

అవుట్‌డోర్ యాక్టివిటీస్ ఉంటే వాళ్లకు ఈ స్పోర్టీ వాటర్ షూస్ మంచి ఆప్షన్. ఇవి పాదాలకు రక్షణ ఇస్తాయి. తడి వాతావరణంలో కూడా సౌకర్యంగా ఉంటాయి.

Image credits: chat gpt
Telugu

సాఫ్ట్ జెల్లీ శాండిల్స్

ఇవి జెల్లీ శాండిల్స్. వాటి మెరిసే లుక్, ఫ్లెక్సిబుల్ డిజైన్ వల్ల పిల్లలకు కూడా బాగా నచ్చుతాయి.

Image credits: chat gpt
Telugu

ప్రింటెడ్ స్లిప్-ఆన్ ఫుట్‌వేర్

కార్టూన్, ఫ్లోరల్ వంటి ప్రత్యేకమైన ప్రింట్లు ఉన్న ఫుట్‌వేర్ ఇది.  వీటిని వేసుకోవడం, తీయడం సులభం. అందుకే రోజువారీ వాడకానికి సౌకర్యంగా ఉంటాయి.

Image credits: chat gpt

Earrings: ఆకుపచ్చ చీరలతో ఈ కమ్మలు సూపర్ గా ఉంటాయి.. ట్రై చేయండి!

Thailand Trip: థాయ్‌లాండ్ ట్రిప్ ప్లాన్ చేశారా? ఈ రూల్స్ తెలుసుకొండి

Hair Care: వర్షాకాలంలో జుట్టు రాలకుండా ఉండాలంటే ఇవి చేస్తే చాలు!

Stone Pendant: సింపుల్ చైన్ కి రాళ్ల లాకెట్.. స్టైలిష్ లుక్ గ్యారెంటీ