ఈ రోజుల్లో థ్రెడ్ ఎంబ్రాయిడరీ చెవిపోగులు చాలా అందంగా ఉంటాయి. మార్కెట్లో ఈ తరహా ఇయర్ రింగ్స్‌లో కొత్త డిజైన్లు వచ్చాయి. అది కూడా చాలా తక్కువ ధరకే.
గవ్వలతో చేసిన థ్రెడ్ ఎంబ్రాయిడరీ చెవిపోగులు ఎంతో క్లాసీ లుక్‌ను ఇస్తాయి. వీటిలో చిన్న చిన్న అద్దాలు కూడా ఉంటాయి.
మిర్రర్ వర్క్ ఉన్న థ్రెడ్ ఎంబ్రాయిడరీ చెవిపోగులు ఇవి. ఈ తరహా ఇయర్ రింగ్స్‌లో అద్దాలు, గవ్వలను దారాలతో అందంగా అల్లుతారు.
ఎర్రని ముత్యాలతో చేసిన థ్రెడ్ ఎంబ్రాయిడరీ ఇయర్ రింగ్స్‌కు మంచి డిమాండ్ ఉంది. ఇందులో ఎరుపు, తెలుపు ముత్యాలను దారాలతో కలిపి జుంకాలను తయారు చేయవచ్చు.
ఈ ఇయర్ రింగ్స్‌లో బంగారు రంగు మువ్వలను దారాలతో కలిపి గొడుగు ఆకారంలో ఝుంకీలా చేస్తారు.
కొత్తగా పెళ్లయిన వధువులు ఇవి బాగా నప్పుతాయి. ఈ తరహా ఇయర్ రింగ్స్‌ను దారాలతో చేసిన కట్ ఫ్లవర్స్‌తో తయారు చేస్తారు. ఇవి చూడటానికి చాలా అందంగా ఉంటాయి.
రౌండ్ థ్రెడ్ ఎంబ్రాయిడరీ చేసిన చెవి కమ్మలు ఇవి. తెలుపు, బంగారు రంగు ముత్యాలు ఇందులో భాగమయ్యాయి.
నీలం, ఆకుపచ్చ రంగు కలయిక చాలా అందంగా ఉంటుంది. ఆ రెండు రంగుల కలయికగా వచ్చిన జుంకాలు ఇవి.
Gold Chain: మోడ్రన్ టచ్ ఇచ్చే ట్రెండీ గోల్డ్ చైన్స్..!
Silver Om Pendant: అదిరిపోయే వెండి ఓం లాకెట్లు.. ధర కూడా తక్కువే!
Bangle Designs: కొత్త పెళ్లికూతురి కోసం చేతులకు నిండుగా అందమైన గాజులు
Curtain Designs: వర్షాకాలంలో స్వర్గాన్ని తలపించే కర్టెన్ డిజైన్స్