కొత్త పెళ్లికూతురి కోసం చేతులకు నిండుగా అందమైన గాజులు
life Jun 02 2026
Author: Kavitha G Image Credits:INSTAGRAM
Telugu
రాజ్వాడీ డిజైన్
కొత్త పెళ్లికూతుళ్లకు రాజ్వాడీ గాజులు సూపర్ గా ఉంటాయి. మెరుపులు, ముత్యాలు, పల్లకి, పెళ్లి తంతు డిజైన్ లో ఉన్న ఈ గాజులు గ్రాండ్ లుక్ ఇస్తాయి.
Image credits: PINTEREST
Telugu
మిర్రర్ వర్క్ గాజులు
ఈ మిర్రర్ వర్క్ గాజులలో ముత్యాల పనితనం కూడా ఉంది. ఇలాంటి గాజులు వేసుకుంటే చేతులకు నిండుగా ఉంటాయి. బడ్జెట్ ధరలో వస్తాయి.
Image credits: PINTEREST
Telugu
కుందన్ వర్క్ గాజులు
కలర్‌ఫుల్ కుందన్ వర్క్ కంకణాలతో ఉన్న ఈ డిజైన్ చేతులకు మరింత అందాన్ని ఇస్తుంది. ప్లెయిన్ రెడ్ గాజులతో జత చేస్తే లుక్ అదిరిపోతుంది.
Image credits: PINTEREST
Telugu
కస్టమైజ్డ్ ఆల్ఫాబెట్ గాజులు
ఈ కస్టమైజ్డ్ ఆల్ఫాబెట్ గాజులను ప్రత్యేకంగా తయారు చేయించుకోవచ్చు. మీ పేరు లేదా మీ పార్ట్‌నర్ పేరులోని మొదటి అక్షరం డిజైన్ చేసుకోవడం ద్వారా ప్రత్యేకమైన లుక్ పొందవచ్చు.
Image credits: PINTEREST
Telugu
కుందన్ ఇమేజ్ వర్క్ గాజులు
కుందన్ వర్క్ తో పాటు పేరు, వధూవరుల ఇమేజ్‌లు ఉన్న ఇలాంటి గాజులు ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్నాయి. చైన్లు, ముత్యాలతో ఉన్న ఈ డిజైన్ చేతులకు రెట్టింపు అందాన్ని ఇస్తుంది.