Telugu

అమ్మాయిల చేతికి రాయల్ లుక్ ఇచ్చే స్టైలిష్ బ్రేస్లెట్స్

Telugu

టెన్నిస్ బ్రేస్లెట్ కాంబో

ఈ టెన్నిస్ బ్రేస్లెట్ కాంబినేషన్ మీ చేతికి రిచ్ లుక్ ఇస్తుంది. వేర్వేరు షేపుల్లో ఉండే ఈబ్రేస్లెట్స్ ని మీరు వెస్ట్రన్ లేదా ఫ్యూజన్ వేర్‌తో జత చేయవచ్చు.

Image credits: pinterest
Telugu

హార్ట్, ఇన్ఫినిటీ, ఫ్లోరల్ బ్రేస్లెట్

ఇక్కడ చాలా బ్రేస్లెట్లను ఒకేసారి ధరించారు. ఇందులో హార్ట్, ఇన్ఫినిటీ, ఫ్లోరల్ షేపులతో పాటు నేమ్ బ్రేస్లెట్ కూడా ఉంది. ఇవన్నీ కలిసి చాలా అందమైన లుక్ ఇస్తాయి.

Image credits: pinterest
Telugu

స్టాక్డ్ మల్టీ-లేయర్ గోల్డెన్ బ్రేస్లెట్

నాలుగు వేర్వేరు డిజైన్ల గోల్డ్ బ్రేస్లెట్లను ఒకేసారి ధరించడం ఈ ఏడాది పెద్ద ట్రెండ్‌గా మారింది. ఈ కాంబో క్యాజువల్, ఫెస్టివ్.. రెండు సందర్భాలకు అద్భుతమైన ఆప్షన్.

Image credits: pinterest
Telugu

చైన్ బ్రేస్లెట్ కాంబో

మీరు మోడ్రన్ స్టైల్‌ను ఇష్టపడితే, లావుగా, సన్నగా ఉండే చైన్ బ్రేస్లెట్లను కలిపి వేసుకోవచ్చు. ఈ లేయరింగ్ స్టైల్ ఈ రోజుల్లో చాలా ట్రెండ్‌లో ఉంది.

Image credits: instagram
Telugu

కడా స్టైల్ బ్రేస్లెట్ కాంబో

చైన్, కడా స్టైల్ బ్రేస్లెట్ కాంబో చేతికి రిచ్ లుక్ ఇస్తుంది. ఈ తరం అమ్మాయిలకు ఇలాంటి బ్రేస్లెట్స్ చక్కగా సెట్ అవుతాయి. ఈ బ్రేస్లెట్స్ ని విడిగా వేసుకున్నా బాగుంటాయి. 

Image credits: pinterest

Wedding Jhumki: పెళ్లిలో ఇలాంటి జుంకాలు పెట్టుకుంటే మెరిసిపోతారు

Denim Tops: యూనిక్ డిజైన్ డెనిమ్ టాప్స్‌.. అమ్మాయిలకు పర్ఫెక్ట్ లుక్

Glowing Skin: ఈ 8 ఫుడ్స్ తిన్నారంటే చర్మం కళకళలాడిపోతోంది

Gold Bracelet: గోల్డ్, స్టోన్ వర్క్‌ బ్రాస్‌లెట్ డిజైన్లు ఇవిగో