Telugu

Wedding Jhumki: పెళ్లిలో ఇలాంటి జుంకాలు పెట్టుకుంటే మెరిసిపోతారు

Telugu

పీకాక్ డిజైన్ జుంకా..

పీకాక్ డిజైన్ జుంకాలు మీకు రాయల్ లుక్ ఇస్తాయి. ఈ జుంకాల్లో నెమలి డిజైన్ , రంగు రంగుల రాళ్లు, కుందన్స్, ముత్యాల వర్క్ ఉంది. ఎలాంటి చీరకు అయినా ఇవి సూట్ అవుతాయి. 

Image credits: pinterest
Telugu

2. లట్కన్ వెడ్డింగ్ జుంకీ

లట్కన్ జుంకీలకు వేలాడే పూసలు ప్రత్యేక ఆకర్షణ. ముత్యాలు, కుందన్‌లు, రాళ్లతో వచ్చే ఈ జుంకీలు ట్రెడిషనల్ డ్రెస్సులపైకి రాయల్ లుక్‌ను అందిస్తాయి. పెళ్లికి ఇవి చక్కగా నప్పుతాయి.

Image credits: pinterest
Telugu

3. పెద్ద రాళ్ల వెడ్డింగ్ జుంకీ

పెద్ద రాళ్లు ఉన్న జుంకీలు పెళ్లి వేడుకలకు పర్ఫెక్ట్ లుక్ ఇస్తాయి. వీటిలో రంగుల రాళ్లు, కుందన్‌లు, మెరిసే నగ్స్ ఉంటాయి. హెవీ లెహంగాలు, చీరల పైకి ఇవి చాలా బాగుంటాయి.

Image credits: pinterest
Telugu

4. కుందన్ వర్క్ వెడ్డింగ్ జుంకీ

కుందన్ వర్క్ జుంకీలను మీ ఫ్రెండ్ పెళ్లిలో ధరిస్తే, ఫంక్షన్‌లో మీరే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలుస్తారు. అందమైన కుందన్ రాళ్లు, ముత్యాలు, అద్భుతమైన హస్తకళ వీటి సొంతం.
Image credits: pinterest
Telugu

5. ముత్యాల వెడ్డింగ్ జుంకీ

అందమైన, సాఫ్ట్, ఎలిగెంట్ లుక్ కోసం ముత్యాల జుంకీలు పర్ఫెక్ట్ ఛాయిస్. తెలుపు-మెజెంటా రంగు ముత్యాలు ఈ జుంకీలకు క్లాసీ టచ్ ఇస్తాయి. స్నేహితురాలి పెళ్లికి ఇవి బెస్ట్ ఆప్షన్.
Image credits: pinterest
Telugu

6. హెవీ వెడ్డింగ్ జుంకీ

 పెళ్లిలో హెవీ వెడ్డింగ్ జుంకీలు ధరించవచ్చు. వీటిలో రంగురంగుల కుందన్‌లు ఉంటాయి. పెద్ద సైజు, కొత్త ప్యాటర్న్‌తో ఉండే ఈ జుంకీలు లెహంగాలు, చీరలు, ఎత్నిక్ డ్రెస్సులకి సూట్ అవుతాయి. 

Image credits: pinterest
Telugu

7. కలర్‌ఫుల్ వెడ్డింగ్ జుంకీ

కలర్‌ఫుల్ జుంకీలలో వివిధ రంగుల రాళ్లు, పూసలు ఉంటాయి. ఇవి జుంకీలను మరింత స్టైలిష్‌గా మారుస్తాయి. బ్రైట్ కలర్ లెహంగాలు, చీరలు, ట్రెడిషనల్ డ్రెస్సులతో ఈ డిజైన్ అద్భుతంగా ఉంటుంది.
Image credits: pinterest

Blouse designs: చీరలకు క్లాసీ లుక్ ఇచ్చే కాలర్ నెక్ బ్లౌజు డిజైన్లు

Maang Tikka: పెళ్లి కూతుళ్లకు అదిరిపోయే పాపిడి బిళ్లలు.. చూసేయండి

Princess Cut Blouse:చీరల మీదకు అదిరిపోయే ప్రిన్సెస్ కట్ బ్లౌజు డిజైన్

Rose Gold Mangalsutra: తక్కువ బడ్జెట్ కళ్లు చెదిరే మంగళసూత్రం డిజైన్స్