Lifestyle

ఇలా చేస్తే ఈ చెట్టు డబ్బులు ఇస్తుంది !

రావి చెట్టు-పండిట్ ప్రదీప్ మిశ్రా

పండిట్ ప్రదీప్ మిశ్రా గారు తమ ప్రవచనాలలో అనేక ఉపాయాలు చెబుతారు. ఈ ఉపాయాలను పాటించడం వలన జీవితంలో సమస్యలు తొలగిపోతాయి. 

ధనలాభం కోసం రావి చెట్టు

ధనలాభం, మనీ కావాలని  కోరుకునేవారు శనివారం సాయంత్రం రావిచెట్టు కింద ఆవు నెయ్యి దీపం వెలిగించాలి. దీనివలన శుభ ఫలితాలు కలుగుతాయి.

ధనలాభం

రావిచెట్టులో లక్ష్మీదేవి, విష్ణువు కొలువై ఉంటారని పురాణాలు చెబుతున్నాయి. అందుకే రావిచెట్టు పూజతో వారి అనుగ్రహంతో ధనలాభం కలుగుతుంది. కాబట్టి శనివారం రావిచెట్టు కింద దీపం పెట్టాలి.

ఆవు నెయ్యి దీపం

రావి చెట్టు కింద దీపంలో ఆవు నెయ్యి వాడాలి. ఆవు నెయ్యి పూజలకు ఉత్తమం. దీనివలన లక్ష్మీదేవి త్వరగా ప్రసన్నమవుతుంది.

రావిచెట్టుకు ఎందుకు పూజలు చేయాలి?

హిందూ ధర్మంలో రావిచెట్టు పూజనీయమైనది. ఇందులో దేవతలు ఉంటారని నమ్మకం. ఇది 24 గంటలూ ఆక్సిజన్ ఇస్తుంది, ఇది మన జీవితానికి చాలా అవసరం.

త్వరగా పెళ్లి కావాలంటే ఈ చెట్టుకు పూజ చేయాలా?

Cancer Causing Foods: ఇవి తింటే క్యాన్సర్ రావడం ఖాయం

ఇవి తింటే జుట్టు రాలనే రాలదు

ఐశ్వర్య కుమార్తె ఆరాధ్య హెయిర్ స్టైల్ సీక్రెట్ ఇదే