Telugu

పాత సీసాలు, కప్పులతో ఇంటిని ఇంత అందగా మార్చుకోవచ్చా?

Telugu

హ్యాండ్‌మేడ్ దీపం

పాత వస్తువులతో ఇంటికి అందమైన దీపాలు తయారు చేసుకోవచ్చు. బంగారు రంగు లేస్ తో స్క్వేర్ షేప్ బాక్సును అలంకరించి లోపల లైట్లు పెట్టండి.

Telugu

పేపర్ కప్ దీపం

రంగురంగుల లేస్‌లతో పేపర్ కప్పులను అలంకరించండి. పైన రంధ్రం చేసి సిరీస్ లైట్లు పెట్టండి.

Telugu

సీసాతో హ్యాంగింగ్ దీపం

హ్యాంగింగ్ దీపాలు కావాలంటే, పాత గాజు లేదా ఆల్కహాల్ సీసాకు పెయింట్ వేసి, రాళ్ళు, స్టిక్కర్లతో అలంకరించండి. లైట్లు పెట్టి తాడుతో వేలాడదీయండి.

Telugu

సిరామిక్ మగ్ దీపం

పాత సిరామిక్ కప్పులు ఉంటే, వెనుక భాగం కట్ చేసి బల్బుకు అతికించి హ్యాంగింగ్ దీపం తయారు చేసుకోవచ్చు.

Telugu

రంగురంగుల బటన్లతో దీపం

పాత దీపానికి రంగురంగుల బటన్లను దారంతో కట్టి అలంకరించండి.

Telugu

చెంచాలతో పైనాపిల్ దీపం

పిల్లల గదికి పాత దీపంపై ప్లాస్టిక్ చెంచాలను అమర్చి పైనాపిల్ ఆకారం ఇవ్వాలి. పైన ఆకుపచ్చ కాగితంతో ఆకులు తయారు చేయాలి.

Trendy Chappal: ఈ చెప్పులు చూస్తే ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే!

Dark Circles: ఇవి పెడితే చాలు.. కళ్ల కింద డార్క్ సర్కిల్స్ మాయం!

జామకాయ తింటే ఏమౌతుందో తెలుసా?

రాత్రిపూట ఇవి పెడితే 7 రోజుల్లోనే డార్క్ సర్కిల్స్ తగ్గిపోతాయి