Lifestyle
డిసెంబర్ నెల మొదలవ్వడమే ఆదివారం తో మొదలౌతోంది. ఆ రోజు స్కూల్ విద్యార్థులకు హాలీడే.
ఈ రెండు రోజులు వీకెండ్ సెలవులు. ఆ రోజు స్కూళ్లకు సెలవు
అదేవిధంగా ఈ రెండు రోజులు శని, ఆదివారాలు కాబట్టి స్కూల్ విద్యార్థులకు సెలవు.
డిసెంబర్ 16 నుంచి విద్యార్థులకు పరీక్షలు మొదలై 23 వరకు జరుగే అవకాశం ఉంది.
పరీక్షల తర్వాత మళ్లీ సెలవలు వస్తాయి డిసెంబర్ 24 నుండి జనవరి 1 వరకు మొత్తం 9 రోజులు హాలీడేస్
ఈ పరీక్షల తర్వాత వచ్చే సెలవుల్లోనే క్రిస్మస్, ఇంగ్లీష్ నూతన సంవత్సర సెలవులు వస్తాయి.
డిసెంబర్‌లో స్కూల్ విద్యార్థులకు మొత్తం 14 రోజులు సెలవులు వస్తాయి.
వీటిని తింటే మీకు ఎలాంటి గుండె జబ్బులు రావు
మిరియాలు రోజూ తీసుకుంటే ఏమౌతుంది?
పరగడుపున టమాట జ్యూస్ తాగితే ఏమౌతుంది?
మందార పువ్వును ముఖానికి పెడితే ఏమౌతుందో తెలుసా