Telugu

జిడ్డు, దుమ్ముతో పేరుకుపోయిన దువ్వెనను ఎలా శుభ్రం చేయాలి?

Telugu

టాల్కమ్ పౌడర్

  • దువ్వెనపై ఏదైనా టాల్కమ్ పౌడర్ చల్లుకోవాలి. రెండు వైపులా పౌడర్ చల్లిన తర్వాత టూత్ బ్రష్ తో రుద్ది శుభ్రం చేయాలి. దుమ్ము దులిపిన తరవాత సబ్బుతో కడిగితే సరిపోతుంది.
Telugu

షాంపూ, గోరువెచ్చని నీరు

  • ఒక గిన్నెలో గోరువెచ్చని నీరు తీసుకోండి.
  • కొన్ని చుక్కల షాంపూ వేసి కలపండి.
  • దువ్వెనను 10-15 నిమిషాలు నానబెట్టండి.
  • టూత్ బ్రష్‌తో రుద్ది, శుభ్రంగా కడిగేయండి.
Telugu

టూత్‌పేస్ట్‌తో మెరిసేలా

  • దువ్వెనపై కొద్దిగా టూత్‌పేస్ట్ వేయండి.
  • పాత టూత్ బ్రష్‌తో దువ్వెనను బాగా రుద్దండి.
  • శుభ్రమైన నీటితో కడిగి ఆరబెట్టండి.
Telugu

హ్యాండ్‌వాష్ లేదా డిష్ సోప్‌తో శుభ్రం

  • వేడి నీటిలో 1 స్పూన్ హ్యాండ్‌వాష్ లేదా డిష్ సోప్ వేయండి.
  • దువ్వెనను 5-10 నిమిషాలు నానబెట్టండి.
  • టూత్ బ్రష్‌తో రుద్ది శుభ్రంగా కడిగేయండి.
Telugu

వెనిగర్, నిమ్మరసంతో మెరిసేలా

  • గోరువెచ్చని నీటిలో 1 స్పూన్ వైట్ వెనిగర్, 1 స్పూన్ నిమ్మరసం కలపండి.
  • దువ్వెనను 10 నిమిషాలు నానబెట్టండి.
  • టూత్ బ్రష్‌తో రుద్ది శుభ్రంగా కడిగేయండి.
Telugu

బేకింగ్ సోడాతో శుభ్రం

  • ఒక గ్లాసు వేడి నీటిలో 1 స్పూన్ బేకింగ్ సోడా కలపండి.
  • దువ్వెనను 10-15 నిమిషాలు నానబెట్టండి.
  • బ్రష్ లేదా పాత టూత్ బ్రష్‌తో రుద్ది, శుభ్రంగా కడిగేయండి.

మిగిలిపోయిన గుడ్డ ముక్కలే.. అందాల బొమ్మలుగా!!

బరువు తగ్గడం చాాలా ఈజీ: ఇవి రోజూ మీ ఆహారంలో ఉంటే చాలు!

వేరుశనగ పొట్టు పడేయకండి: ఇలా అందమైన ఆర్టికల్స్ చేయండి

సూర్యాస్తమయం తర్వాత పూలు కోయకూడదు! ఎందుకంటే..