ఆధునిక, మినిమల్ డిజైన్‌లో చెవి దిద్దులు కావాలంటే, మీరు ఈ రకమైన మినిమల్ బెంగాలీ చెవిపోగులను తీసుకోవచ్చు. ఇవి చెవులకు డీసెంట్ లుక్ ఇస్తుంది.
ముఖానికి నిండుదనాన్ని ఇచ్చే రౌండ్ బెంగాలీ చెవిపోగులు ఇవి. ఈ డిజైన్ స్వచ్ఛమైన బెంగాలీ ప్యాటర్న్‌లో ఉంది.
మీనాకారి చెవిపోగులలో ఈ డిజైన్ రెండు వేర్వేరు ప్యాటర్న్‌లతో వస్తుంది. ఇది పెళ్లికూతుళ్లకు ఇది నిండుగా ఉంటుంది.
మినిమల్ ఫ్లవర్‌తో మీనాకారి కాంబినేషన్ చాలా అద్భుతంగా ఉంటాయి. ఈ చెవిపోగుల ఈ డిజైన్ చూడటానికి హెవీగా, స్టైలిష్‌గా ఉంటుంది.
హాఫ్ ఫ్లవర్ ఆకారంలో ఉన్న ఈ బెంగాలీ పాసా డిజైన్ 6 గ్రాములలోనే తులం బంగారంలా బరువుగా, అందంగా కనిపిస్తుంది.
రౌండ్ షేప్ నచ్చకపోతే, మీరు ఈ రకమైన స్క్వేర్ షేప్ చెవిపోగులను తీసుకోవచ్చు.
Maang Tikka: రెండు గ్రాముల్లో బంగారు పాపిట బిళ్ల
కాళ్లకు అందాన్ని పెంచే మెట్టెలు...ఆఫీసుకి వెళ్లే మహిళలకు బెస్ట్ ఛాయిస్
చెవులకు వెండి చంద్ర వంక చెవిపోగులు...ట్రెండీ డిజైన్స్
బెడ్రూమ్ లో ఈ మొక్కలు ఎందుకు పెంచాలో తెలుసా?