పాతకాలం నాటి సింపుల్ చిట్కాలతో చేపలు నీచు వాసన రాకుండా ఇగురు, పులుసు వంటివి ఘుమఘుమలాడిపోయేలా వండుకోవచ్చు.
Image credits: Getty
Telugu
కార్న్‌ఫ్లోర్, నిమ్మరసం
చేపల నీచు వాసన పోగొట్టేందుకు ఒక కప్పు కార్న్‌ఫ్లోర్, మూడు టేబుల్ స్పూన్ల నిమ్మరసం కలిపి చేప ముక్కలకు బాగా రాయండి.
Image credits: Getty
Telugu
పాలు లేదా పెరుగుతో...
చేప ముక్కలను ఒక గిన్నెలో వేసి అందులో గ్లాసు పాలు లేదా కొద్దిగా పెరుగు వేసి 30 నిమిషాల పాటు అలా ఉంచండి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో కడిగితే నీచు వాసన రాదు.
Image credits: Getty
Telugu
వెనిగర్ ట్రిక్
కొన్ని రకాల చేపలు మరీ ఎక్కువ నీచు వాసన వస్తాయి. అలాంటి సమయంలో ఒక గ్లాసు నీటిలో కొద్దిగా వెనిగర్ కలిపి, ఆ నీటితో చేపలను కడిగితే వాసన పోతుంది.
Image credits: Getty
Telugu
పసుపు పొడితో
చేపల పులుసు లేదా ఇగురు వండేటప్పుడు చేపల వాసన రాకుండా ఉండాలంటే కొంచెం ఎక్కువగా అల్లం-వెల్లుల్లి పేస్ట్, పసుపు వేయండి. ఇది నీచు వాసనను పోగొడుతుంది.
Image credits: Getty
Telugu
వీటిని వేయండి
చేపల ఇగురు లేదా పులుసు టేస్టీగా రావాలంటే మెంతులు, ధనియాలు, జీలకర్ర బాగా వేయించి పొడి చేసి దాన్ని కూరలో కలపండి.
Image credits: Getty
Telugu
నూనె ఎక్కువ పడుతుంది
మిగతా కూరలతో పోలిస్తే చేపల ఇగురుకు, పులుసుకు నూనె అధికంగా వేయాలి. నూనె పైకి తేలే వరకు మరిగించాలి.