Lifestyle
మహా పండితుడు ఆచార్య చాణక్య గురించి మనందరికీ తెలుసు. ఆయనే సామాన్యుడైన చంద్రగుప్తుడిని అఖండ భారత చక్రవర్తిగా మలిచారు.
చాణక్య తన నీతుల్లో స్త్రీలకు ఉండాల్సిన 3 లక్షణాల గురించి చాణక్య చెప్పారు. ఈ 3 లక్షణాలున్న స్త్రీనే సూపర్ ఉమెన్ గా పేర్కొన్నారు.
ఈ 3 గుణాలు స్త్రీలకు పుట్టుకతోనే వస్తాయి. అయితే, చాలా తక్కువ మంది స్త్రీలలో ఇవి ఉంటాయి. ఏ 3 గుణాలు స్త్రీని సూపర్ ఉమెన్‌గా మారుస్తాయో తెలుసుకుందాం.
దయా, వినయ గుణాలు కలిగిన స్త్రీ ఇతర స్త్రీల కంటే గొప్పదని చాణక్య అన్నారు. ఈ గుణాలే ఆమెను సూపర్ ఉమెన్‌గా మారుస్తాయి.
వివాహిత స్త్రీకి కుటుంబం, అతిథులు, భర్త, పిల్లల సంరక్షణ వంటి ఎన్నో ధర్మాలుంటాయి. ఈ గుణం ఉన్న స్త్రీని సూపర్ ఉమెన్ అనవచ్చు.
ముందు ఆలోచనలతో డబ్బు ఆదా చేసే స్త్రీ ఖచ్చితంగా సూపర్ ఉమెన్ అని చాణక్య అన్నారు. ఎందుకంటే కష్టకాలంలో డబ్బే అతి పెద్ద ఆధారం.