Lifestyle

షుగర్‌ పేషెంట్స్‌ డ్రాగన్ ఫ్రూట్ తినొచ్చా?

Image credits: Pexels

ఆహారం విషయంలో

డయాబెటిస్‌తో బాధపడేవారికి ఆహారం విషయంలో ఎన్నో అనుమానాలు ఉంటాయి. ఏది తినాలన్నా వెనకాముందు అవుతుంటారు. నిజానికి వైద్యులు సైతం బయాబెటిస్‌ పేషెంట్స్‌కు కొన్ని సూచనలు ఇస్తుంటారు. 

Image credits: Freepik

తియ్యగా ఉంటుందని

సాధారణంగా డ్రాగన్‌ ఫ్రూట్ రుచికి తియ్యగా ఉంటుంది. దీంతో చాలా మంది ఇది తింటే షుగర్‌ పెరుగుతుందనే భావనలో ఉంటారు. కానీ అది కేవలం అపోహ మాత్రమే అని నిపుణులు చెబుతున్నారు. 

Image credits: Pexels

ఎంత తినొచ్చంటే

రోజుకు వంద గ్రాముల వరకు డ్రాగన్‌ ఫ్రూట్‌ను నిరభ్యంతరంగా తీసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. దీంతో ఎలాంటి ఇబ్బందులు ఉండవని, పైగా లాభాలు ఉంటాయని అంటున్నారు. 
 

Image credits: Getty

యాంటీ యాక్సిడెంట్స్‌

డ్రాగన్‌ ఫ్రూట్‌లో యాంటీ ఆక్సిడెంట్స్‌, పాలీ న్యూట్రియంట్స్, మినరల్స్, విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడంలో ఉపయోగపడతాయి. 

Image credits: Freepik

జీర్ణ సమస్యలకు

ఇందులోని ఫైబర్‌ కంటెంట్‌ జీర్ణ సంబంధిత సమస్యలను దూరం చేయడంలో ఉపయోగపడుతుంది. డయాబెటిస్‌ ఉన్న వారికి ఇది ఎంతో మేలు చేస్తుంది. 
 

Image credits: Freepik

ఫైబర్‌

ఈ పండులో ఫైబర్‌ కంటెంట్‌ పుష్కలంగా ఉంటుంది. దీంతో ఇన్సులిన్‌ సెన్సిటివిటీని మెరుగుపరుస్తుంది. గ్లూకోజ్‌ శోషణను నియంత్రించడంతో రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్‌లో ఉంచుతుంది.
 

Image credits: Pexels

గమనిక

ఈ వివరాలన్నీ కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం. 
 

Image credits: our own

ప్రెగ్నెన్సీ ప్లాన్‌ చేస్తున్నారా? ఈ తప్పులు అస్సలు చేయకండి

చాణక్య నీతి: అందమైన భార్య వారికి ఎందుకు విషంలాంటిది?

రసం తాగితే ఏమౌతుందో తెలుసా

అసిడిటీ ఉన్న వారు.. ఇవి అస్సలు తినకూడదు