Lifestyle

చాణక్య నీతి: అందమైన భార్య వారికి ఎందుకు విషంలాంటిది?

చాణక్య నీతి

ప్రపంచంలోని గొప్ప విద్వాంసుల్లో ఒకరైన ఆచార్య చాణక్య అందమైన భార్య  భర్తకు విషంలాంటిదని ఆయన ఒక నీతిలో చెప్పారు.

చాణక్య నీతి ప్రకారం…

అభ్యాసం లేని శాస్త్రం, అజీర్ణం అయినప్పుడు భోజనం, బీదవాడు పార్టీలు, సమావేశాలకు వెళ్లడం, వృద్ధుడికి అందమైన యంగ్ వైఫ్ విషంలాంటివి.

అందమైన భార్య ఎందుకు విషం లాంటిది?

ముసలి భర్త అందమైన యంగ్ వైఫ్ ను శారీరకంగా తృప్తి పరచలేడు. దీనివల్ల వైవాహిక జీవితంలో సమస్యలు వస్తాయి. ఇది భర్తకు విషం లాంటిది.

అభ్యాసం లేని జ్ఞానం వ్యర్థం

అభ్యాసం లేని జ్ఞానం వ్యర్థం ఎందుకంటే జ్ఞానం మర్చిపోతారు. మీరు దాని ప్రయోజనం పొందలేరు, ఇతరులకు ఇవ్వలేరు. ఇది మంచిది కాదు.

భోజనం ఎప్పుడు విషం అవుతుంది?

మీకు అజీర్ణం అయినా భోజనం చేస్తే, ఆరోగ్యం చెడిపోతుంది. అందుకే అజీర్ణంలో భోజనం విషంలాంటిది.

బీదవాడు పార్టీలకు వెళ్లడం

బీదవాడికి సభకు వెళ్లడం లేదా పార్టీలకు వెళ్లడం విషంలాంటిది ఎందుకంటే అవమానం జరుగుతుందని భయం. ఇది చావుకంటే బాధాకరం.

రసం తాగితే ఏమౌతుందో తెలుసా

అసిడిటీ ఉన్న వారు.. ఇవి అస్సలు తినకూడదు

చాణక్య నీతి: భార్యకు భర్త తప్పకుండా ఇవ్వాల్సినవి ఇవే

Chanakya Niti: పొరపాటున కూడా పురుషులు స్త్రీలతో ఈ 4 పనులు చేయకూడదు