Lifestyle

బోలు ఎముకల వ్యాధి

బోలు ఎముకల వ్యాధి అనేది ఎముకలు సన్నగా, బలహీనపడే పరిస్థితి. ఇది ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది ప్రజలను ప్రభావితం చేస్తుంది. 
 

Image credits: Getty

కాల్షియం

30 ఏండ్లు పైబడిన మహిళలు, పురుషుల్లోనే ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. వ్యాయామం చేయకపోవడం, క్యాల్షియం, విటమిన్ డి లోపించడమే ఇందుకు ప్రధాన కారణాలు.
 

Image credits: our own

కాల్షియం

కాల్షియం మన ఎముకలను బలంగా ఉంచుతుంది. మీకు తెలుసా? పెద్దలకు సాధారణంగా రోజుకు 1,000 మిల్లీగ్రాముల కాల్షియం అవసరపడుతుంది.
 

Image credits: Getty

పాల ఉత్పత్తులు

కాల్షియాన్ని ఎన్నో ఆహారాల ద్వారా పొందొచ్చు. ముఖ్యంగా ఇది పాల ఉత్పత్తుల్లో పుష్కలంగా ఉంటుంది.

Image credits: our own

పాలు, పెరుగు

కాల్షియం మెండుగా ఉండే పాలు, పెరుగు, సోయాబీన్స్, బీన్స్, బాదం, చేపలు, ఆకుకూరలు, మాకేరెల్, గుడ్లు మొదలైన వాటిని మీ ఆహారంలో చేర్చుకోవడం మంచిది. 
 

Image credits: Getty

వెన్నునొప్పి

ఎముకల నొప్పులు, వెన్నునొప్పి, మెడనొప్పి, గోర్లు అకస్మాత్తుగా పగిలిపోవడం బోలు ఎముకల వ్యాధి లక్షణాలేనని నిపుణులు చెబుతున్నారు. 
 

Image credits: Getty

ఫాస్పరస్ ఎక్కువగా ఉండే ఆహారాలు

ఫాస్పరస్ ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకుంటే ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి. ఇవి ఎముకల ఆరోగ్యాన్ని కాపాడటానికి సహాయపడతాయి. 
 

Image credits: Getty

పెదాలు పగులుతున్నాయా?

ఈ కూరగాయలు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తయ్

దాల్చిన చెక్కతో ఇన్ని లాభాలా?

రోజూ ఆలుగడ్డ తింటున్నరా?