Lifestyle

కర్పూరం వాసన చూస్తే ఏం జరుగుతుందో తెలుసా

కర్పూరం వల్ల కలిగే లాభాలు

కర్పూరాన్ని ఒక్క పూజల్లోనే కాదు.. ఆరోగ్యాన్ని మెరుగుపర్చుకోవడానికి కూడా ఉపయోగించొచ్చు. దీన్ని ఎలా ఉపయోగించాలో తెలుసా?

తలనొప్పి నుంచి ఉపశమనం

తలనొప్పిని తగ్గించుకోవడానికి కర్పూరం బాగా ఉపయోగపడుతుంది. ఇందుకోసం మీరు జస్ట్ దీని వాసన చూస్తే చాలు. 

జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది

కర్పూరం వాసన చూస్తే మీ జీర్ణక్రియ మెరుగుపడుతుంది. దీని వాసనను రెగ్యులర్ గా చూస్తే గ్యాస్, ఎసిడిటీ, అజీర్ణం వంటి సమస్యలు తగ్గిపోతాయి. 

కర్పూరం ఉపయోగాలు

కర్పూరం మన జుట్టుకు, చర్మానికే కాకుండా.. మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపర్చడానికి ఉపయోగపడుతుంది. 

ప్రతికూల శక్తి

కర్పూరం వాసన చూస్తే శరీరంలో సానుకూల శక్తి ప్రవహిస్తుందని జ్యోతిష్యులు. ఇది ప్రతికూల శక్తిని తొలగిస్తుంది. 

ఆందోళన, ఒత్తిడి

కర్పూరం వాసన యాంగ్జైటీని, స్ట్రెస్ వంటి మానసిక సమస్యలను తగ్గిస్తుంది. దీన్ని తరచుగా వాసన చూస్తే మన శరీరానికి ఎన్నో లాభాలు కలుగుతాయి. 

వైద్యుల సలహా తీసుకోండి

కర్పూరం వాసనతో ఎన్నో లాభాలు కలుగుతాయి. కానీ ఎవరికైనా అలెర్జీ ఉంటే వైద్యుడిని సంప్రదించిన తర్వాతే దీని వాసన చూడాలి. 

Find Next One