Food

ఇవి తాగితే మీరు బరువు తగ్గడం పక్కా..

Image credits: iSTOCK

బరువు తగ్గడానికి సహాయపడే పానీయాలు

ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్‌లో సులువుగా బరువు తగ్గొచ్చు. ఇందుకోసం ఏయే పానీయాలను తాగాలంటే? 

Image credits: Getty

గ్రీన్ టీ

గ్రీన్ టీ తాగితే మీరు ఈజీగా బరువు తగ్గుతారు. దీనిలో ఉండే క్యాటెచిన్, కెఫీన్ మీ జీవక్రియను పెంచి కొవ్వును తగ్గిస్తాయి. 

Image credits: Getty

బ్లాక్ కాఫీ

పాలు, పంచదార లేకుండా చేసే బ్లాక్ కాఫీని తాగినా కూడా మీరు బరువు తగ్గుతారు. ఇది మీ జీవక్రియను పెంచి శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగిస్తుంది. 

Image credits: social media

నిమ్మరసం

ఈ విషయం అందరికీ తెలిసిందే. నిమ్మరసంలో కేలరీలు తక్కువగా, విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. దీన్ని రోజూ తాగితే శరీరంలోని విషం  బయటకు పోయి జీర్ణక్రియను మెరుగుపడుతుంది.

Image credits: Getty

హెర్బల్ టీలు

అల్లం, తులసి, చామంతి వంటి హెర్బల్ టీలను తాగినా మీరు బరువు తగ్గుతారు. వీటిని తాగితే జీర్ణక్రియ సులువు అవుతుంది. ఒత్తిడి తగ్గి మీరు ఈజీగా బరువు తగ్గగలుగుతారు. 

Image credits: Freepik

కొబ్బరి నీళ్లు

అవును కొబ్బరి నీళ్లను తాగినా కూడా మీరు బరువు తగ్గుతారు. దీనిలో కేలరీలు తక్కువ, ఎలక్ట్రోలైట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి మీ ఆకలిని తగ్గించి అతిగా తినకుండా చేసి బరువు తగ్గేలా చేస్తాయి. 

Image credits: pinterest

ఆలు తొక్కతో ఇన్ని లాభాలున్నాయా?

తేనెతో కలిపి అస్సలు తినకూడనివి ఇవే

రోజూ లవంగాలు తింటే ఏమౌతుంది?

షుగర్ తీసుకోవడం మానేస్తే ఏమౌతుందో తెలుసా?